సేవ అన్నా సర్వీసు అన్నా మనకి చాల ఇష్టం
వాలంటరీ సర్వీసు స్వచ్ఛంద సేవ సంస్థల హృదయం
అది హరి సేవ అన్నా జన సేవ అన్నా
ముఖ్యమైనది హృదయం ద్వారా పని చెయ్యడం
హరి సేవలో, జన సేవలో తరించే ప్రజా లోకానికి
ఇవ్వాళ ప్రపంచ పేదరికాన్ని పోగొట్టాలన్న
అంతర్జాతీయ దినోత్సవనాన్ని గుర్తు చేస్తూ
మీ
జిలేబి.
సమస్య - 5042
-
23-2-2015 (ఆదివారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రణమె యశమును గవిరాజుల కిడు”
(లేదా...)
“రణమొనరింపకుండఁ గవిరాజుల కచ్చపుఁ గీర్తి గల్గునే”
4 hours ago
ప్రపంచ ఒక్క ఆర్ధిక దారిద్ర్యంతోనేతోనేకాదు ,ఆథ్యాత్మికదారిద్ర్యంతోకూడా ఎక్కువగా బాధపడుతుంది . అది తొ్లగటానికి ప్రార్ధిదామాసద్గురుమండలిని.
ReplyDelete"అది హరి సేవ అన్నా జన సేవ అన్నా
ReplyDeleteముఖ్యమైనది హృదయం ద్వారా పని చెయ్యడం"
' జిలేబీ ' లాంటి మాట చెప్పారు. అభినందనలు.
చక్కటిమాట చెప్పారు.
ReplyDelete