Thursday, December 15, 2011

ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్ - పై వారమే- సరి కొత్త ఓ ఫన్ ఆర్ట్ విత్ జేకే

ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్ - పై వారమే

 సరి కొత్త

ఓ ఫన్ ఆర్ట్ విత్ జేకే

మీ అభిమాన బ్లాగర్ తో

ఓ ఫన్ ఆర్ట్ విత్ జేకే

బ్లాగ్ముఖీయం !

ఎవరా బ్లాగర్ ?

ఏమిటి వారి గొప్పదనం

ఇది ఒక

ABN- ఆంధ్ర జిలేబి సహ సమర్పణ

స్పాన్సరేడ్  బై

వరూధిని బ్లాగ్స్పాట్ డాట్ కాం

ధమాల్ ధమాల్ డబాల్ డబాల్!

say చీస్ to  జిలేబి !

చీర్స్
జిలేబి.

14 comments:

  1. :)


    ఆ భాగ్య శాలి నేను "ఎందుకో? ఏమో!" కాదు కదా!
    little bit tension గా ఉన్నది

    కాని మీ ప్రతి post ఒక josh నిమ్పెలా ఉంటుంది
    జిలి బిలి పలుకుల jil jil zilebi గారు


    తమరు మరోలా భావిన్చనంటే చిన్న విన్నపము
    paid interview లాంటి chances ఎమన్నా ఉన్నాయా?

    ?!

    ReplyDelete
  2. sorry sorry
    'cheers' చెప్పటం మరిచాను

    చీర్స్
    zilebi

    ?!

    ReplyDelete
  3. అప్పటివరకూ ఇక్కడ కూర్చుంటే మీకేమన్నా అభ్యంతరమా?

    ReplyDelete
  4. అబ్బా!! ఇంకా వారమా, ఊహూ...ఇప్పుడే:)

    ReplyDelete
  5. (నారా చంద్రబాబు నాయుడు )
    అధ్యక్షా !
    ఔస్తాహికులు ఇలా ఎదురు చూస్తుంటే
    zilebe గారు posting చేయకుండా
    ఎవరి కోసరం జాప్యం చేస్తున్నారో
    అనుమానంగా ఉందని నేను మీకు తెలియజేసు కుంటున్నాను
    జై తే దే ! జై జై జ భూ !!

    వై.ఎస్.ఆర్.
    అమ్మా ! zilebi తల్లి
    (అయ్యా! zilebi మహాశయా !)
    ఇక్కడ ఇంతమంది ఇలా నిరీక్షుస్తూ ఉంటే
    నువ్వు కనీసం Reply కూడా ఇవ్వకుండా
    ఉండటం ఏమాత్రం కరెక్టు కాదు తల్లీ !
    దీనిపై మీ ఉద్దేశ్యాన్ని త్వరగా తెలియ పరచాలని
    బ్లాగు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని
    మేము మా party తరఫున demand
    చేస్తున్నాం అధ్యక్షా!!

    ReplyDelete
  6. @కష్టే ఫలే శర్మ గారు,

    భలే భలే! ఆ బ్లాగరు వారు కష్టే ఫలే కి సరియైన నిదర్శనం!

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  7. @ఎందుకో ఏమో గారు,

    paid interview lu ఇచ్చట లేవు ! అన్ని యు ఫ్రీ ఇంటర్వ్యూ లు !

    ReplyDelete
  8. @సుభ గారు,

    కడలి కున్న వైశాల్యం ఆ బ్లాగర్ వారి బ్లాగ్ వైశాల్యం!

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  9. @ఆ సౌ గారు,

    మీ కూ వారికి ఒక దానిలో సామ్యం!

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  10. @జ్యోతి ర్ మాయీ వారు,

    నిరభ్యంతరం గా వుండవచ్చు! నో ప్రాబ్లెం! బుజ్జి పండు ఎలాగూ ప్రస్తుతానికి మధుర వాణీ వారి కట్టడిలో వున్నారు కాబట్టి మీరు నిరభ్యంతరం గా ఇక్కడ వెయిటింగ్ లో వుండవచ్చు !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  11. @జయ గారు,

    వారమే కదండీ ! ఇదో వచ్చేస్తోంది!

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete