అదేమిటో నండీ , ఈ పుస్తకాలు ఏమి చదివామో ఒక సారి సమీక్ష చేసుకోవాలి అనుకున్నాను. అనుకున్నదే తడవుగా సరే ఈ రెండు వేల పద కొండు లో ఏమేమి చదివామబ్బా అని ఆలోచిస్తే ఈ ఒకటో రెండో పుస్తకం తప్పించి పూర్తి గా ఏదీ చదవలేదు.
పుస్తకాలు చదవడమన్నది నా వరకైతే ఒక పారలెల్ ప్రాసెస్సింగ్. ఎ ఒక్క పుస్తకాన్ని పూర్తిగా వెంటనే చదివిన పాపం పుణ్యం కట్టు కోలేదంటే మీరు నమ్మాలి. ఎందుకంటే మనం చదివే దానికి 'సోమ్బెరు' లన్న మాట. 'కప్పు ' దాటు , చాటు వారలం. ఒక పుస్తకం కొంత బోర్ గా వుంది అనుకుంటే దాన్ని వదలి వేరే పుస్తకాని కి వెళ్ళడం , అది బోర్ అనుకుంటే మరో దానికి వెళ్ళడం, ఆ పై మొదటి పుస్తకాని కి రావడం, మొత్తం మీద నా వరకైతే రెఫ్రెషింగ్ సబ్జెక్ట్. (ఈ ట్రెండ్ మీరు ఈ బ్లాగు టపాల లో కూడా గమనించి వుంటారు. - లేదే అంటారా - అబ్బా, మీరు గమనించారండీ, కాని కాస్త చెప్పడానికి మోహ మాట పడి వుంటారు అంతే సుమా!). సో, దీన్ని బట్టి నా రాశీ మీకు తెలిసి ఉంటుందను కుంటాను. (వ్రాత రాశి కాదు మరి అంటారా అది వేరే విషయం !)
ఈ చదివిన దానిలో కొన్ని ఈ-పుస్తకాలు కూడా. ( వేదం కూడా - రిగ్వేదం స్పెసిఫిక్ గా - ఓ మారు పూర్తిగా తిరగేసానంటే మీరు నమ్మాలి - ఈ ఈ పుస్తకం సాంస్క్రిట్ డాక్యుమెంట్స్ డాట్ ఆర్గ్ లో వుంది ). సంస్కృతం అంత గా తెలీదు కాబట్టి ( తెలుగు తెలిసిన వాళ్లకి సంస్కృతం అంత గా కష్టం కాదనుకోండీ, అయినా, అప్పుడప్పుడు చాలా సందేహాలు వచ్చేస్తోంటాయి, ఉదాహరణకి నాసదీయ సూక్తం చదివేటప్పుడు - దీని కి నా పరిధిలో లో ఎక్కడో ఈ బ్లాగులో నే ఓ భావాను వాదం కూడా రాసాను - ఈ వేదం విషయం స్పెసిఫిక్ గా ఎందుకు రాసానో మీరు ఇప్పటికే గ్రహించేసి వుంటారు ) !
సో, ఆ పుస్తకాల ఫోటో లు ఇక్కడ పెడుతున్నాను. ఇవన్నీ ఇంకా పారల్లెల్ గా నే 'చల్' తూ వున్నాయి. ఇందులో ఒకటి కూడా తెలుగు పుస్తకాలూ లేవేమిటండీ అంటారా ? నాకు తెలుగు రాయటం మాత్రమే వచ్చు, చదవటం రాదు, ప్రొబ్లెం ! అంతే గాక మేము 'తెల్గూ' వాళ్ళం, తెల్గు మాట్లాడం, చదవం మరీ. జేకే. !!
ఇలా కొన్ని. మరి కొన్ని కూడా వున్నాయి. కాని మరీ బోర్ కొట్టేస్తుందేమో ? అందువల్ల ఇప్పటికి ఇక్కడే ఆపేస్తాను.
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో
చీర్స్
జిలేబి.

ప్రస్తుతానికి, అంటే ఈ టపా రాసే నాటికి 'చల్తూ' ఉన్న గాడీ ఇది. !!