ఏ జాతి చరిత్ర చూసినా
ఏమున్నది గర్వ కారణం
'శ్రీ' జాతి సమస్తం
స్త్రీ హస్త పరాయణం
ఇది బయటి మాట
మరి अंदर की बात?
తప్పు మొగుడి దే అయినా శిక్ష పెళ్ళా నికే !
ఫిఫ్టీ ఫిఫ్టీ సమీకరణం లో
ఒక ఫిఫ్టీ మరో ఫిఫ్టీ కన్నా
ఎప్పుడూ ఎక్కువే
అని ఆమధ్య ఓ జిలేబీ అన్నది
చరిత్ర పునరావృతం.
భార్యా బాధితులు బాబా లయ్యే దానికి ఆస్కారం ఉన్నది
మరి
భర్త బాధితులు ?
ఈ ప్రశ్న కి బదులేది?
ఈ సమస్య కి కారణం ఎవరు?
ఫైనాన్షి యల్ ఫ్రీడం ఇచ్చింది ఎవరు ? పుచ్చు కున్నది ఎవరు?
చదువు నేర్చుకోమంది ఎవరు? చదువు కొన్నది ఎవరు ?
సమానత్వం లో అసమానత్వమా ?
ఆకు ముళ్ళు సమీకరణం లో ఎప్పుడూ ముళ్ళ కే ఎందుకు గొప్ప దనం ?
ఏమండీ మీ కేమైనా తెలుసా?
జిలేబి.
(జిలేబీ పరార్!)
ఏమున్నది గర్వ కారణం
'శ్రీ' జాతి సమస్తం
స్త్రీ హస్త పరాయణం
ఇది బయటి మాట
మరి अंदर की बात?
తప్పు మొగుడి దే అయినా శిక్ష పెళ్ళా నికే !
ఫిఫ్టీ ఫిఫ్టీ సమీకరణం లో
ఒక ఫిఫ్టీ మరో ఫిఫ్టీ కన్నా
ఎప్పుడూ ఎక్కువే
అని ఆమధ్య ఓ జిలేబీ అన్నది
చరిత్ర పునరావృతం.
భార్యా బాధితులు బాబా లయ్యే దానికి ఆస్కారం ఉన్నది
మరి
భర్త బాధితులు ?
ఈ ప్రశ్న కి బదులేది?
ఈ సమస్య కి కారణం ఎవరు?
ఫైనాన్షి యల్ ఫ్రీడం ఇచ్చింది ఎవరు ? పుచ్చు కున్నది ఎవరు?
చదువు నేర్చుకోమంది ఎవరు? చదువు కొన్నది ఎవరు ?
సమానత్వం లో అసమానత్వమా ?
ఆకు ముళ్ళు సమీకరణం లో ఎప్పుడూ ముళ్ళ కే ఎందుకు గొప్ప దనం ?
ఏమండీ మీ కేమైనా తెలుసా?
జిలేబి.
(జిలేబీ పరార్!)
అర్ధం లోనే పరమార్ధం ఉన్నపుదు అర్ధం అర్ధంకాదు.తెలీదు, తెలీదు, మూడోస్సారి తెలీదు.
ReplyDeleteమీరేమి చెబుతున్నారో అర్థం కాలేదు కాని, మీ ప్రశ్నలు చూస్తే మీరేదో బాగానే చెబుతున్నట్టుంది. :)
ReplyDeleteఇవ్వాళేదో కాస్త కోపంలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారల్లే ఉంది ;)
ReplyDeleteనాకు పూర్తిగా అర్ధమయ్యింది జిలేబి గారు.
ReplyDeleteనాకు ఎప్పుడు అదే సందేహం..అవును ముళ్ళకే ఎందుకు గొప్పదనం?
నాకు ఎప్పుడు అదే సందేహం..అవును ముళ్ళకే ఎందుకు గొప్పదనం?
ReplyDelete___________________________________________________
ఎందుకంటే తప్పు ముల్లుద్యినా కాకపోయినా సింపతీ ఎప్పుడూ ఆకువైపే ఉంటుంది కాబట్టీ!
:))
ReplyDelete