రైతన్న నారు పోసి నీరు పోసాడు
పైరు గాలికి ఉల్లాసం గా తల లూపు తోంది.
పైరు కోత కొస్తోంది రైతు సంతోష పడ్డాడు.
పైరు మరింకా సంతోషం తో తలూపుతోంది.
తలవొగ్గని పైరు కి ప్రకృతి లో పరిపూర్ణత్వం లేదు.
ప్చ్.. ఈ మానవుడు మేధావి అనుకుంటున్నాడు
తలవొగ్గని మానవుడికి ప్రకృతి లో పరిపూర్ణత్వం ఉందా
ఈ మేధావి కి ఆ పైరు కున్న పాటి నిశ్చింత ఉందా?
చీర్స్
జిలేబి.
లేదు, రాదు కూడా
ReplyDeleteప్చ్,
Deleteమీరూ ఇలా అనేసారు శర్మ గారు, ఇక దిక్కేది ?
జిలేబి.
లేనే లేదు..
ReplyDeleteజ్యోతిర్మాయీ గారు,
Deleteమీరూ ఇలా అంటే ఎలా మరి!
జిలేబి.
లేదండి..
ReplyDeleteబాగుంది, బాగా రాసారు
మై గాడ్,
Deleteజలతారు వెన్నెల శ్రీ గారు, మీరూ లేదంటే, ఇక ఏమి చేసేది!
నెనర్లు
జిలేబి.
super, ఎంత గొప్పగా రాశారండి, మూడే చీర్లు మీకు.
ReplyDelete'చీర్ల త్రీ ట్రీ గారు,
Deleteనెనర్లు!
డబల్ త్రీ చీర్ల తో
జిలేబి.