సంకలినులు లేకుంటే అసలు బ్లాగులకు గుర్తింపు ఎలా ఉండేదో నాకు తెలీదు.
ఎందుకంటే నేను బ్లాగు మొదలెట్టినప్పుడు ఆల్రెడీ aggregaters వచ్చేసి వున్నాయి. అంతకు మునుపు బ్లాగులకి గుర్తింపు గూగుల్ ద్వారానో కాకుంటే సెర్చ్ సైట్ ల ద్వారానో, కాకుంటే పరిచయస్తుల ద్వారానో ఉండి ఉండవచ్చు.
ఇప్పటి కాలం లో అలా ఒక బ్లాగు ఓపెన్ చెయ్యడానికి జస్ట్ ౩ స్టెప్పులు. సంకలినుల లో చేరడానికి కొన్ని క్షణాలు అంతే
కాని ఈ ప్రస్తుత పరిస్తితి నాకైతే , బ్లాగరులు ఈ సంకలినులకు శృంకలా బద్ధులై పోయారేమో అని పిస్తోంది.
మనం బ్లాగు మన రీతిలో రాస్తున్నామా కాకుంటే , aggregators లో మన టపాలు రావాలని , అవి ఎక్కువ గా చదివిన తపాల లిస్టులలో రావాలనో, కాకుంటే , ఎక్కువ కామెంటులు కోరి రాస్తున్నామో అని ఆలోచిస్తే, ఈ బ్లాగడం ఒక ఇండస్ట్రీ క్రింద జమకట్టిన వాళ్ళూ ఉన్నారూ, అడపా దడపా రాసే వారూ ఉన్నారూ, అలా మేము కామెంట డానికే ఉన్నాము అనే వాళ్ళూ ఉన్నారు.
బ్లాగ్ లోకానికే శాస్వతం గా అంకితమైన వాళ్ళూ ఉండవచ్చు.
ఈ లాంటి పరిస్తితులలో , ఈ సంకలినులు అనేవి లేక పొతే అసలు బ్లాగర్ల కి ఈ పాటి సమయ వెచ్చింపు మాధ్యమం వేరే ఉండేదా?
ఒక రకం గా చెప్పాలంటే సంకలినుల వల్ల బ్లాగులు గణనీయం గా పెంపొందాయని చెప్పు కోవచ్చు.
దీనికి మరో కోణం మనం బ్లాగర్లు , సంకలినులకు శృంఖలా బద్ధులమై పోయామని కూడా చెప్పు కోవచ్చా ? ఏమంటారు ?
చీర్స్
జిలేబి.