పాత సామెత ఉండనే ఉంది. ఆకు మీద ముల్లు పడ్డా, ముల్లు మీద ఆకు పడ్డా నష్టం మరి ఆకుకే అని.
ఆ తీరులో , మన బ్లాగులని, బ్లాగరులని గమనిస్తే, ఒక విషయం స్ప్రష్టం గా కానవస్తుంది.
పాపం ఈ అమాయక బ్లాగర్లు (ఈ జిలేబి తో చేర్చి) ఏదో అల్లా టప్పా గా అలా 'నేనెందుకు బ్లాగు మొదలెట్టాను , చదువరులారా నన్ను ఆశీర్వదించు డీ అని వినమ్ర ముగా పలికి బ్లాగు మొదలెడుతారు.
ఇక అప్పట్నించీ వీరి కనా కష్టాలు మొదలు.
ఓ టపా రాసేక, అమ్మయ్య అని ఊపిరి పీల్చు కునే సమయలోపలె, టపా కి వెల్లువగా వచ్చి కామెంటుల తుంపరలు పడతాయి - 'మీకు బ్లాగ్ లోకమునకు ఇదే, మా సుస్వాగతం', మీరు ఆ డిపార్ట్మెంటు వారా, ఐతే మీరే మా మొదటి ఈ స్టైల్ బ్లాగరు, ఈ బ్లాగ్లోకం మీకు కొంగొత్త ఐడియా లు ఇవ్వు గాక లాంటి ఆశీర్వచనములు కోకొల్లలు గా వీరి కి వస్తుంది.
ఇక చూడండి మజా, - రాసే వాడికి చదువరి లోకువ చందాన టప టపా తమ జ్ఞానం అంతా బ్లాగ్ రూపేణ బహిష్కారం అవుతుంది. _ ఈ వ్యాక్యం లో ఏదో తప్పుందే, ఏమిటి చెప్మా ?
ఇక అక్కడ్నించీ దురద గొంటాకు ఎఫ్ఫెక్టు మొదలు. మెల్లి గా కామెంటడం మొదలెడతారు. తమకొచ్చిన కామేన్తులకి నెనర్లు పలుకుతారు. వేరొకరి టపా కి జేజేలు పలుకుతారు.
ఇంకా కొంచం ముందుకెళ్ళి, అప్పుడప్పుడూ , ఎవరినైనా అలా మరీ తీవ్రం గా గోకేసారనుకొండీ, ఇక ఉన్నది తంటా, కామెంటుల హోరాహోరి వరల్డ్ వార్ మొదలు.
ఇలా, పాపం అసంస్ప్రుస్య అయిన వాళ్ళు , బ్లాగటం అనే దురద గొంటాకు మీద పడి ఆ పై, ఆ దురద గొంటాకు ఎఫ్ఫెక్టు కి బలి అయి పోతారు.
దీనికి పరాకాష్ట, వారే దురద గొంటాకు గా రూపాంతరం చెందడ మన్న మాట. !
ఇంతటి తో ఈ దురద గొంటాకు సమాలోచనా విశ్లేషణకి 'కామా పెట్టి, ఈ దురద ఎఫ్ఫెక్టు ఎంత మందికి ఉందొ వేచి చూస్తాను. -
దురదస్య దురదః ,
జిలేబి నామ్యా దురదగొంటాకు హ !
చీర్స్
జిలేబి.

హహహ దురదస్య దురదః ,
ReplyDeleteజిలేబి నామ్యా దురదగొంటాకు హ అదిరింది!
హ హ నిజం చెప్పారు .....
ReplyDeleteతెలుగును తెలుగులా వ్రాయండి
ReplyDeleteమీ Blog ఒకమారు మీరే చదువుకుంటే మీకే అర్ధం అవుతుంది
దురద కూడా మంచిదే
ReplyDeleteగోకితే మరీ ఆనందం. .. దహా.
:) :) :) :)
ReplyDelete@రసజ్ఞాగారు,
ReplyDeleteఅదేమిటో మరి ఇది మరీ పొగడ్తే ! నాకు దురద మరీ ఎక్కువై పోయే మీ ప్రోత్సాహం తో నెనర్లు
@శేఖర్ గారు,
ఇది డొంక తిరుగుడా ? లేక పొగడ్తా ? విశదీకరించగలరు
గెల్లి గారు,
మీరు మరీ కెలుకుడు గారు లా వున్నారు . ప్రాబబ్లీ మీరు నా తెలుగు బ్లాగు చదివి ఉంటారు. అది నా అరవ బ్లాగు . మీరు నా అరవ బ్లాగు చదివితే అందులో మీకు మొత్తం తెలుగు తెలుగు లా కనబడును. ప్రయత్నము చేయుడు.
@బులుసు గారు
ధవా !
ఈ దురద కి ఉన్న పవర్ మీరు సరిగ్గా గమనించారు.
@సుభా గారు,
మరొక్క స్టార్ :) మిస్సింగ్. మరొక్క మార్కు మీరు ఇచ్చి ఉండవచ్చు. నాకు పంచ వన్నెలు లభించేవి.
అందరికి ధన్యవాదములు.
హ హ హ :):)
ReplyDeleteజ్యోతిర్మయిగారు,
ReplyDeleteధన్యవాదములు. ఈ దురద కథ ఇంకా కొనసాగుతూనే ఉంటుంది.never ending episode.
అహ!హ!హ!
ReplyDeletesarma గారు,
ReplyDeleteఅవ్ అవ్ అవ్ . నెనర్లు.
ఇందులో డొంక తిరుగుడు ఏముంది జిలేబి గారు....మీరు నిజం చెప్పారు..... :)
ReplyDeleteశేఖర్ గారు,
ReplyDeleteనెనర్లు. హమ్మయ్య, నా గుండె దిటవు పడింది.!