పిల్లల్లారా పాపల్లారా టోయ్ టోయ్ టోయ్ టోయ్ భారత జాతి పౌరుల్లారా టోయ్ టోయ్ టోయ్ టోయ్ - ఆ టోయ్ టోయ్ టోయ్ టోయ్ అన్నది మధ్యలో వచ్చే వయోలిన్ నాదం అనుకుంటాను.
నేడు పిల్లల పర్వ దినం. మా చాచా మావయ్య పుట్టిన దినం.
మా చిన్నప్పుడు బళ్ళో చాక్లెట్లు ఇచ్చే వాళ్ళు. ఇప్పుడూ ఇస్తున్నారనుకుంటాను.
ఒక వ్యక్తి - ఆతను ఒకప్పటి ప్రధాన మంత్రి అన్న మాటని పక్కన బెట్టి, తన కాలం లో పిల్లల పట్ల చూపిన ప్రేమానురాగాలు , అతన్ని సర్వకాలాలకీ నేరూ మావయ్య ని చేసింది.
ఇప్పటి పిల్లలకి చదువు పరిధి ఎక్కువ. ఆయన సంతతి గురించి వారి రాజ్య భోజ్యం గురించి కొంచం ఎక్కువే తెలిసి ఉంటుందనుకుంటాను. కాబట్టి వారు నెహ్రూ మావయ్య ని ఎలా ఆదరిస్తారో తెలియదు నాకైతే. బ్లాగు రచయితలలో ఎవరైనా ఇప్పటి స్కూలు అధ్యాపయకులు తెలియజేయ వచ్చు ఈ విషయాన్ని.
ఆ మాట పక్కన బట్టి, ఒక మావయ్య గా, అవ్యాజ ప్రేమానురాగాల కి ఒక నిదర్సనం గా ప్రతి అబ్బోడికి, అమ్మాయికి మావయ్య ఉండటం పెద్ద విశేషమే.
భారత జాతి పౌరుల్లారా అన్నది అప్పటి పాత పాట. ఇప్పటి మన పిల్లలు ప్రపంచ పౌరులు. పెద్దయ్యాక , ఎవరెవరు ఏ ఏ దేశాల లో సెటిల్ అవుతారో మా ఏడు కొండల ఎంకన్న కే ఎరుక.
వారి జీవితం వసుధైక కుటుంబం . ఆ రాబోయే కాలపు ప్రపంచ పౌరులకు ఇవే పిల్లల పర్వ దినపు శుభాకాంక్షలు.
ప్రేమతో 'పంచు లచ్చి '
జిలేబి.
(ఒకప్పటి 'భావి భారత శాంతి పావురాలు !)

ఉత్తి సుభాకంక్షలేనా టోయ్ టోయ్ అంటే ఐస్ క్రీం ఉంటుందనుకున్నానే..
ReplyDeleteపిల్లలకు నా తరపున కూడా..
ఒకప్పుడు చాక్లేతులు పంచే వారా? దారుణం మా స్కూల్లో లడ్లు పంచేవారు! నా తరఫున కూడా!
ReplyDeleteజ్యొతిర్మయీ, రసజ్ఞ గారు,
ReplyDeleteచాక్లేటులు, ఐస్ క్రీం లు ఇచ్చు గో లెను గాని, అందుకొండీ జిలేబీలు
చీర్స్
జిలేబి.