Friday, November 18, 2011

బ్లాగాయణం లో జిలేబీల వేట !

బ్లాగాయణం లో జిలేబీల వేట - మచ్చుకి కొన్ని జిలేబీలు

తెలుగు భాషను మరవకండి. తెలుగు భాషను ప్రేమించండి. తెలుగు వారిగా జీవించండి
పద్యము తెలుగుల విద్యగు!
హృద్యము చదువరుల కెన్న,
నింపగు వినగా !
పద్యము కవితల కాద్యము!
సద్యశమును కల్గజేయు చక్కగ కవికిన్!

సర్వేజనాః సుఖినోభవంతు

చిన్ని కృష్ణుడు లోకాన్ని యశోదకి చూపినట్టు నా మనసుకి నచ్చింది చూపడానికి

తెలుగు సాహితీ సుధా కథా వేదిక

సిసలైన సాహీతీ భోజనం

పదములు తామే పెదవులు కాగ....గుండియలే అందియలై మ్రోగ

కొబ్బరాకు నీడలో చల చల్లగా

శరణం పండిత మానసాపహరణం
శశ్వద్యశఃకారణం సరసానందద వాగ్విలాస చరణం, శబ్దార్థ సంపూరణం
 చరదత్యద్భుత సత్కవీశ్వరగణం సాలంబనం
‘శంకరా భరణం’ నిత్యమహం స్మరామి
విలసద్ వాగ్దివ్య సింహాసనం


నీ పదమును పూజింప ఒక పూవునైనా చాలు..వనమాలీ.. వనజవనమాలి

గీతలతో అందమైన రాతలు

...బాలాకుమారినంట, చాలా సుకుమారినంట !

రోజూ వారీ యాంత్రిక జీవనం లో ఎదురయ్యే అనుభవాలు,అనుభూతులూ, ఆలోచనలు, పరిశీలనలకూ కొద్దిగా కల్పన తాళింపు చేర్చి..


వినీల గగనపు వేదికపై నే పాడిన జీవనగీతం

Postings by Zilebi- When its Hot its Really కూల్!


జిలేబి.

చీర్స్

9 comments:

  1. వావ్ చాలా బాగుంది! హాట్ హాట్గా తిందామని వచ్చా కూల్గా ఉంటుంది అన్నారు? ఇంకా వేడిగానే ఉందేమిటి చెప్మా?

    ReplyDelete
  2. అయ్యో అదేమిటండీ నన్ను తలుచుకోకుండానే టపా వ్రాసేసారు.

    ReplyDelete
  3. రసజ్ఞ గారు,

    సరసం లో తర్కం కూడదు ! జిలేబి లు ఎప్పుడూ హాటే. కాని అవి కూల్ అన్న మాట.

    భారారె
    మిమ్మల్ని తలచుక పోవటానికి కారణం, టైటిల్ అదిరింది గాని పంచు లచ్చ్మీ వివరణ మీ బ్లాగులో నాకు కనబడలేదు. అందుకే మీరు మిస్సు అయి పోయారు! ఇంకా చాల జిలేబి లు ఉండవచ్చు. గమనించినప్పుడు చేర్చిబెట్టి పోస్ట్ చెయ్య ప్రయత్నిస్తాను. పంచు లచ్చ్మీ తెలియక పొతే ఎలాగండీ మాష్టారు ? మీరు అంకుల్ ఆంటీ ప్రోగ్రాం చూడటం లేదు లాగుంది ?

    ReplyDelete
  4. బాగుంది. జిలేబీల వేటలో జిలేబిని చూడటం :)

    ReplyDelete
  5. మొత్తానికి నాక్కూడా ఓ జిలేబీ దక్కింది:) థాంక్స్

    ReplyDelete
  6. నాగార్జున గారు,

    నెనర్లు. కీప్ విసిటింగ్ యు విల్ ఫైండ్ మోర్ జిలేబీస్. !

    ReplyDelete
  7. జయ గారు,

    ఇది మీకు దక్కిన రెండో జిలేబి. మొదటిది, ఆల్రెడీ దక్కింది 'మనస్వి' మీద ! 2009 October లో . గుర్తున్దనుకుంటాను నెనర్లు !

    ReplyDelete
  8. అద్భుతం...మహాద్భుతం ...అత్యద్భుతం....
    జిలేబిల వాసనా ఈ కవితలో అమోఘం ...
    మీ కవితా సరళికి మా వందనం ....అభినందనం

    ReplyDelete
  9. గుర్తుంది జిలేబి గారు. అంటే ఎప్పటి జిలేబి అప్పడే అయిపోతుందిగా మరి. అంటే ఎప్పటి థాంక్స్ అప్పటికే అన్నమాట:)

    ReplyDelete