కాలక్షేపం కబుర్ల లో పిడకల వేట !
ఫ్లాష్ ఫ్లాష్ జిలేబి నెంబర్ ఎయిట్ బ్లాగ్ చేనల్ స్పెషల్ !
ఫ్లాష్ ఫ్లాష్ జిలేబి నెంబర్ ఎయిట్ బ్లాగ్ చేనల్ స్పెషల్ !
వ్యాఖ్యానం ఒకటి :
జిలేబీ ఒట్టి పనికిరాని దని తీసి పారేసిన కష్టే ఫలే !
జిలేబి కావాలా, జాంగ్రీ కావాలా అంటే ఎలా? ఖచ్చితం గా జాంగ్రీ యే గొప్ప అని చెప్పిన దీక్షితులు
వ్యాఖ్యానం రెండు :
మనమందరం పొట్టకూటికై బతిమాలి బతుకుతున్నాం అన్న అయ్య వారు
పర సుఖం అంటే ముక్తి. మిగిలినవన్నీ పొట్టకూటి కోసం చేసేపనులే
వ్యాఖ్యానం మూడు :
చదువు ని తీసి పారేసిన శర్మ గారు
చదువుకోక ముందు కాకరకాయ అన్నవారు చదువుకున్న తరవాత కీకర కాయ అన్నట్లుగా తయారవుతున్నారు,
వ్యాఖ్యానం నాలుగు :
చదువుకొన్న వారికి అర్హతల్లేవు అంటూన్న చదివిన పండితుడు
చదువు కొ న్న వారికి అర్హత డిగ్రీలలో ఉంటోంది కాని పనిలో కాదు.
వ్యాఖ్యానం ఐదు :
అధికారం లో ఉన్నవారంతా గాడిదలన్న కష్టే ఫలే - అందరూ మందూ భాయిలే !
వెధవలకి పదవులొచ్చినా గాడిదలకి కొమ్ములొచ్చినా పట్టుకోలేమన్నట్లుగా, ఇప్పుడు పనికిరానివారు మాత్రమే అందలాలెక్కుతున్నారు.- మందు, విందు, పొందు కోసం వెంపర్లాడుతున్నారు,
వ్యాఖ్యానం ఆరు :
విద్య, వైద్యం, రక్షణ,న్యాయం ఈ నాలుగూ వ్యాపార వస్తువులు
వ్యాఖ్యానం ఏడూ :
ఎవరికీ అసలు నిపుణతలు లేవన్న నిష్టాగారిష్టుడు
ఇప్పుడు చదువుకొన్న వారికి చేసే పనిలో నిపుణతలేదు, చేస్తున్నపని మీద శ్రద్ధ లేదు.
వ్యాఖ్యానం ఎనిమిది :
విదేశాల లో వాళ్లకు డిగ్రీలు లేవని కుదేసి చెప్పిన బ్లాగర్
విదేశలలో డిగ్రీలకి ప్రాముఖ్యత లేదు,
హరిలో రంగ హరి !
ఇవ్వాల్టి జిలేబీ 'వాతలు' సమాప్తం !
రేపు మళ్ళీ కలుసు కుందాం !
ఛీ,ఛీ,ఛీ జిలేబి
(Should we go so low fourth estate? The debate continues!)
(Should we go so low fourth estate? The debate continues!)