ఇందు మూలము గా సకల జనులకూ తెలియ జేయట మేమనగా "ఇయ్యాల" కు కాపీ రైటు సంపూర్ణము గా జిలేబి వారి వద్ద వున్నది "ఇయ్యాల" అన్న పదాన్ని న్యూసు పేపరు కు పెట్టుకున్న చో హాటు కేకు లా , హాటు హాటు జిలేబీ లా న్యూసు పేపరు అమ్ముడు పోవును ఆ పై ఈ పదం మా నల్గొండ జిల్లా పదం కాబట్టి తెలగాణ వారు దీన్ని రాష్ట్ర ప్రాతినిధ్య పత్రిక గా పరిగణిస్తూ ఇయ్యాల్రేపట్లో హుకుమత్ ఇవ్వడానికి ఆస్కారాలు, ఆస్కారవార్డులు పొందడాని కవకాశాలు వున్నాయి. కాబట్టి జనులారా ! వేగిర పడుడు ఆలసించిన ఆశా భంగం భలే మంచి డిమాండు బేరము ! పేరు కాపీ రైటు తమకు కావలసిన వాళ్ళు వెంటనే వంద పై ఇరవై శాతం ప్రీమియం ఆఫర్ తో బిడ్డింగు మొదలెట్ట వచ్చు :)
కాపురంబున కేనాడు కాలు పెట్టు కొంప కానాడె తిప్పలు కూడ బెట్టు కోడలు గృహప్రవేశ మౌనాడె యత్త గారు గంగాప్రవేశ మౌ గాదె యనగె !
వీరి జుట్టును వారికి వారి జుట్టు వీరికిని ముడి పెట్టుచు వేడ్క జూచు వీలు గల్గిన జివ్వకు గాలు దువ్వు గడుసు పెండ్లాము దేవుడా వలదు వలదు ! మల్లాది అచ్యుత రామ శాస్త్రి వారి వంద సంవత్సరముల మునుపు మాట :)
This is the time that we decide to change our destiny
I wish that the PM House will be turned into a university.
It is in a great location to be one
ఇమ్రాన్కాను ప్రధాన మంత్రి! కిరికెట్కీసారి సిక్సర్ భళా! సామ్రాజ్యంబిక జోరుగాంచునకొ? యీసారైన తక్దీరులన్ టుమ్రీలా సరి జేయునా నితడు? పాటోళీగ ఆర్మీ సయిన్ హమ్రంగీవలె తోక ద్రిప్పునకొ? బే హాల్,కాహిలీ మారునా?
Debt burden is now at Rs28 trillion. We haven’t been as indebted in our entire history as we have become in the last ten years
The interest that we have to pay on our debt obligations too has reached levels where we have to take on more debt just to settle it
We are unfortunately among the five countries where infant mortality is highest because they do not have access to clean water
We also have the highest rates of mortality for pregnant women
I want to speak about how the rich and powerful live in this country (Bharat Ek Toilet Story- remember Modi's speech?)
On one hand we don’t have money to spend on our people, and on the other we have people living like our colonial masters used to live?
five-point agenda
First is supremacy of law
The second thing is Zakat. What does Zakat mean? It means that I spend based on what I have on those who do not have enough
The third is compassion.
The fourth is merit. Without merit you cannot do anything. The responsibilities of the ruler entail that they are sadiq and amen.
The fifth is education. The Holy Prophet stressed education above everything else.
Cutting down his own as well the country's expenditure.
I further wish that the PM House will be turned into a university. It is in a great location to be one.
Tax reforms instead of loans
Pay your taxes so that we can lift our destitute out of poverty.
We will also enact a law for whistleblowers like we did in Khyber Pakhtunkhwa. Whoever helps identify corruption will get a share of the money that we recover
Revamping the judiciary
We also need to fix our police," Khan said. "The Khyber Pakhtunkhwa police is our biggest success. We won the election because of how good our police had become
మనసు--సమస్య
-
*మనసు--సమస్య*
*మనసు సమస్యను సృష్టించుకుంటుంది. సమస్య పరిష్కారం కాలేదని బాధపడుతుంది.
సమస్యను మొదటిలోనే తుంచేస్తే సమస్య లేదు. *
*ఎలా? అన్నది ప్రశ్న.*
...
శర్మ కాలక్షేపంకబుర్లు-పాలకోసం రాళ్ళుమోయడం !
-
Posted on ఏప్రిల్ 30, 2013 24 పాలకోసం రాళ్ళు మోయడం. “పాలకోసం రాళ్ళు
మోయడం”అనే నానుడి తెనుగునాట విస్తృతంగా వాడతారు. దీని అర్థం విస్తృత ప్రయోజనం
కోసం కష్టపడట...
శర్మ కాలక్షేపంకబుర్లు- పనసకాయ దొరికినప్పుడే………….
-
పనసకాయ దొరికినప్పుడే….……… పనసకాయ దొరికినప్పుడే తద్దినం పెట్టమన్నారు అని
నానుడి.. ఇదేంటో నాకు అర్ధంకాలేదు నిన్నటి దాకా. ఈ మధ్య భాగవతం మూలం చదువుతూ
పోతనగారు ...
శర్మ కాలక్షేపం కబుర్లు-1- గురు, దైవ వందనం
-
*— శర్మ కాలక్షేపం కబుర్లు—*
*Posted on సెప్టెంబర్ 23, 2011 *
*గురు, దైవ వందనం*
కన్న తల్లి తండ్రులకు సాష్టాంగ దండ ప్రణామాలు. పెంచిన తల్లి తండ్రులకు
సాష...
పెహ్లాజ్ నిహలాని సాబ్! యువార్ గ్రేట్!
-
మన్ది పవిత్ర భారద్దేశం, ఈ దేశంలో పుట్టినందుకు మనం తీవ్రంగా గర్విద్దాం (ఇలా
గర్వించడం ఇష్టం లేనివాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోవచ్చు). మన్దేశంలో ప్రజలే
పాలకుల...
ఒక సినిమా జ్ఞాపకం (స్వాతిముత్యం)
-
అవి మేం చదూకునే రోజులు. మాకు సినిమాలే ప్రధాన కాలక్షేపం. సినిమా
బాగుంటుందా లేదా అనేది ఎవడికీ పట్టేది కాదు, సినిమా చూడ్డమే ముఖ్యం.
అవ్విధముగా - ప్రవాహంలో ...