మతం మాయమై పోయింది
ఆధ్యాత్మికం ఆకాసానికి ఆవల పోయింది
సత్యం సమీర మై సాగి పోయింది
ఇంక మిగిలింది-
అనంతుని ఆహ్వానం
వేచి ఉండడం మన కర్తవ్యం -
రావడం రాకపోవడం
ఆ అనంతుని ఆంతర్యం
చీర్స్
జిలేబి
సమస్య - 5519
-
6-7-2026 (సోమవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“త్రాగినట్టివాఁడె ధన్యజీవి”
(లేదా...)
“త్రాగినవాని జీవితమె ధన్యమగున్ భువిలోనఁ జూడఁగన్”
6 hours ago


good one..
ReplyDeleteజిలేబీ గారూ !
ReplyDeleteఅనంతమైన భావాన్ని చిన్న కవితలో బాగా ఇమిడ్చారు. అభినందనలు. మహిళాదినోత్సవ శుభాకాంక్షలు.