Thursday, January 3, 2013

జిలేబీ డైరెక్ట్ టు హోమ్ !

జిలేబీ డైరెక్ట్ టు హోమ్ !

చాలా డబ్బులు ఖర్చు పెట్టి (ఆంగ్లంలో Time is Money అన్నారు మరి!) అంటే వంద కోట్ల మిల్లీ సెకన్ల పై పెట్టు బడి పెట్టి టపాలు రాస్తున్నా,

అమ్మలారా, అయ్యలరా, మీరు వెంటనే జిలేబీ టపాలను మీ మీ గృహ వాటికలో డైరెక్ట్ టు హోమ్  ద్వారా టపాలు వేగిరమే చదివి చదివినడానికి ఓ పాతికో పరకో అమెరికన్ డాలర్లు కొట్టండి జిలేబీ టపా లకి.

లేకుంటే నేను దిక్కు దివాణం లేకుండా పోయే దానికి, ఆస్కార్లు లేకుండా కూడా పోయే దానికి సూచనలు కని పిస్తున్నాయి.

కావున అమ్మలారా, చెల్లెల్లారా, అయ్యలారా, తమ్ముల్లారా , నా మీద దయ పెట్టి డైరెక్ట్ టు హోమ్ కి పైసలు పడెయ్యండి!


చీర్స్
జిలేబి.

7 comments:

  1. మీ టపాలు చదవడమే కాక డబ్బులిమ్మంటారా! వామ్మో!!

    ReplyDelete
    Replies
    1. శర్మ గారు,

      డైరెక్ట్ టు హోమాయే మరి !

      జిలేబి.

      Delete
  2. ఎంతసేపు మీకు పైసలు పడేయ్యటమేనా? డబ్బులు తీసుకుని కిమ్మనరే దీనికి ఏమనాలి???

    ReplyDelete
    Replies
    1. అంతే కదండీ జయ గారు,

      డబ్బులు వసూల్ ఆ పై గప్ చిప్!

      జిలేబి.

      Delete
  3. మీ టపాలు మాకు వెల కట్టలేనివి, కాబట్టి వాటికి వెలకట్టి వ్రాసిన మిమ్మల్ని చిన్నబుచ్చలేము:P :)

    ReplyDelete
    Replies
    1. వామ్మో, చిన్ని గారు,

      మరీ నన్ను బుట్టలో పడేసేరు!

      జిలేబి.

      Delete
  4. 'JILEBEE' ni tiragestae 'LEJIBEE' ante 'Lazy bee' avuthundi:-)

    ReplyDelete