కుమారీ!సు'కు'మారీ !
అక్కు న చేర్చు అమ్మ
ఉరుక్కు హిరణ్యమయి
రుక్కు 'కృష్ణ' ప్రేమీయం
గక్కున ముక్కులెగురు
చక్కు చెక్కు చిక్కు చమక్కు
టకు టకు టెక్కు
ఫక్కు న నగవు
భక్కు న మండు
మక్కున పండు
రక్కున నవ్య రసిక
లక్కు దేవుడిచ్చిన వరం
వెక్కు అకారణం
సెగగక్కు అప్రియం
హక్కు న మోర్చా
చమక్కుల జిలేబి!
బాగు! బాగు!!
ReplyDeleteచిక్కుల బెట్టక మమ్ముల
ReplyDeleteటక్కులన్ని బహు వివరంబుగ తెలియ
అక్కున జేర్చుక ముదముగ
నిక్కమ్ము నీ పాండితి.. నిజముగ జిలేబీ...
సుకుమారి ..చమక్కుల జిలేబి ..చాల ఫన్నీ గా ఉంది మీ కవితా..అయినా ముచ్చటగా చాల బాగుంది
ReplyDelete