Tuesday, January 1, 2013

రెండు + సున్నా + ఒకటి = మూడు = 2013 శుభోదయం !

రెండు + సున్నా + ఒకటి  = మూడు = 2013 శుభోదయం !

 
రెండు + సున్నా + ఒకటి = మూడు
అన్నంత సాఫీ గా 
అందరికీ 2013
మరింత శుభములు
కలుగ జేయాలని ఆశిస్తూ
 
అందరికీ నూతన సంవత్సర
శుభాకాంక్షలతో
శుభోదయం 
 
 
చీర్స్ 
జిలేబి 

6 comments:

  1. Wish u and ur family happy New year

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు శర్మ గారు,

      జిలేబి.

      Delete
  2. క్షీరగంగ---
    రెండు శుభాలు + సున్నా కష్టాలు+ ఒక సన్మానం = మంచి సంవత్సరంగా మీకు మారాలని ఆకాక్షంతో --- శ్రీధర్.ఎ

    ReplyDelete
    Replies
    1. ఆహా!శ్రీధర్ గారి దగ్గర్నించి ఇంత మంచి కాంప్లిమెంటు !

      నెనరస్య నెనరః జిలేబీ నామ్యః!

      జిలేబి.

      Delete
  3. జిలేబీ గారు, జీరో మార్కులతో సహా ఫస్ట్ , సెకండ్, థర్డ్ రాంకులన్నీ ఉన్న ఈ సంవత్సరం లో మీ ఆకాంక్ష తప్పకుండా తీరుతుంది. మీకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    ReplyDelete
    Replies
    1. జయ గారు,

      ఓహ్! వాట్ ఎ వండర్ఫుల్ విష్ నెనర్లు!

      జిలేబి.

      Delete