Tuesday, January 22, 2013

రండి, తెలుగలో ముచ్చట్లాడు కుందాం !

హాయ్ మమ్మీ!
 
బుజ్జి కన్నా హోవార్యు రా !
 
యు నో, నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందోచ్ !
 
డాడీ, ఐస్క్రీం.
 
నో నో.
 
ఏమిబా ఉండావా , పూడ్సినావా ?
 
చమడా వోలిచేస్తా, ఏమ్దిబే గట్లా  కిరికిరీలు చేస్తా గుండావు ?
 
తెలుగు పదాలు ... Rubbish?
 
నాయక్ చిత్రం లో టెల్గూ దనం !
 
జిలేబీ ఈ పేరు టెల్గూ నా?
 
నాకూ టెల్గూ కొంచెం, కొంచెం 'ఆటా' హాయ్!
 
హే రాజన్! వీళ్ళు 'తానా' అంటే, 'ఆటా' అంటున్నారు !
 
This is telugu blog!
 
రండి,  తెలుగులో ముచ్చట్లా డు కుందాం!
 
జీవనది లో అన్నీ మమేకం!
మమేకం కాకుంటే అది తాలాబ్!
 
చీర్స్
(మళ్ళీ టెల్గూ !)
జిలేబి
(మళ్ళీ మళ్ళీ టెల్గూ )
 
Forum is open to all! వెల్కం 'తో '
శుభోదయం (గుడ్ మార్నింగ్!)
 
 

8 comments:

  1. సజీవమైన భాష ఎప్పుడూ అన్యదేశీయాలు తీసుకుంటుంది, అవసరన్ని బట్టి, కాని అవే అసలు భాషను మింగేస్తే ....బాగోదు, అదీ సంగతి.

    ReplyDelete
    Replies
    1. సెహబాష్ శర్మ గారు,

      హేట్సాఫ్ ఆ వండర్ఫుల్ స్టేట్మెంట్ కి !

      చీర్స్
      జిలేబి.

      Delete
  2. look at this

    http://kastephale.wordpress.com/2013/01/22/%e0%b0%b6%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ae-%e0%b0%95%e0%b0%be%e0%b0%b2%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b1%87%e0%b0%aa%e0%b0%82%e0%b0%95%e0%b0%ac%e0%b1%81%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81-%e0%b0%9c-3/

    ReplyDelete
    Replies
    1. బాలసుబ్రహ్మణ్యం గారు,

      ఈ మధ్య ప్రతి ఒక్కరూ 'హడ' తాళం వేస్తున్నారు! అట్లా శర్మ గారు కూడా 'హడల' కొట్టేస్తున్నారు మరి !

      జిలేబి.

      Delete
  3. teluga lo muchatladukondama :O....ee teluga baasha ante enti bahu visitramuga unnadi..danini maku parichayam sechinacho meku eyyi nanemulu echinatlu kalavachunu :P

    cheers...:P zilebi garu

    ReplyDelete
    Replies
    1. అఆహా చిన్ని గారు,

      మీ తెలుగు 'అబూరవం' !


      జిలేబి.

      Delete
  4. పురాణ పండ వారు,

    'లొల్లి' అన్న పదం LOL పదమూ ఒక్కటేనా ? వివరించ గలరు.

    జిలేబి.

    ReplyDelete
  5. తెలుగు కొరకు తెలుగు కై తెలుగు కోసం తెలుగు లో బ్లాగు ప్రారంభించాలని అనుకుంటున్నా జిలేబి గారి కి శుభాకాంక్షలు ///

    ReplyDelete