మీకు మీరే మాకు మేమే, ఎందుకీ రుస రుస బుస బుస అని గుండమ్మ కథ లో అందంగా చెప్పే సేరు.
మా అయ్యరి గారి తో ఈ మాటే అంటే, పెళ్లి కి ముందు మాట వరసకి నేనన్న మాట గుర్తుకు తెచ్చేరు.
'జిలేబీ, పెళ్లి కి ముందు ఏమన్నావ్ '
ఏమన్నా అన్నా.
'మీ దారే మా దారి అండీ ' అన్నావా లేదా ?
అన్నా చెప్పా.
అయితే, ఇప్పుడు మీకు మీరే మాకు మేమే అంటే ఎట్లా ?
అది సరే స్వామీ వారు, పెళ్లి కి ముందు అమ్మాయిని. ఇప్పుడు బామ్మని. కాదా మరి అన్నా.
అవును. అయినా ఆ పలుకు మారాలా ?
కాదా మరి ? మీకు వయసు మీద బడే. మీ దారే మాదారి అంటే, మీకు అసలే కళ్ళు కనబడడం ఓ మోస్తరు అయి పోయింది. మీదారే మాదారి అని మిమ్మల్ని ఫాలో అవర్ హబ్బీ అని ఫాలో అయితే, నేరుగా ఏ ఏట్లో కో మీరు వెళి తే నేనేమి చేసేది స్వామీ వారు ' అన్నా.
ఆ, అన్నారు మా అయ్యరు గారు.
మా కొండ దేవర అమ్మ వారు కూడా అంతే గా మరి, స్వామి వారు పై తిరుపతి లో ఉంటే, అలిమేలు మంగమ్మ వారు, సేఫ్ గా మంగా పురం లో సెటల్ అయి పోయేరు ఎందుకైనా మంచిది అని, అసలే స్వామీ వారు మరీ 'ఓల్డ్' మ్యాను ! అమ్మవారి పాటి తెలివి మా కుండ కూడదా మరి !
చీర్స్
జిలేబి.