ఈ మధ్య శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రం చూస్తోంటే, కృష్ణ, శోభన్ బాబు మరో ఇద్దరు నటులు కలిసి శిల్పం నించి పుట్టిన లతాంగి తో ఐటం సాంగు చేసేరు ! అంటే special appearance అన్న మాట !
ఆహా ఆ కాలములో నే పద్మనాభం గారు ఐటం సాంగు కి special appearance సాంగు లకి నాందీ పలికేరు సుమీ అను కున్నా !
ఆ పై వేదాంతం రాఘవయ్య గారి భలే అమ్మాయిలు చూస్తోంటే, దాంట్లో కూడా మరో ఐటం సాంగు (ఆ కాలం స్టైల్ లో) హీరొయిన్ గిరిజ గారే పాడేసేరు !
ఇదే సినిమాలో , ఎమ్టీ వోరు సావిత్రమ్మ కలిసిన సందర్భం లో మరో 'గ్రూపు' ఐటం సాంగు కూడా పెట్టేరు ! (హీరో హీరొయిన్ అసలు డ్యూయెట్ పాడ కుండా వారి మనో భావాన్ని తెలిపే పాట ను గ్రూపు ఐటం వారు పాడేరు !
మొత్తం మీద ఐటం సాంగు అన్నది ఏమీ కొత్త పోకడ కాదు సుమీ అనిపిస్తున్నది ! ఈ చిత్రం 1957 లో తీసినది !
కొస రాజు కలం !- ఎస్ రాజేశ్వర రావు సంగీతం !
జిప్సీ : చకచక ఝుణతా - తకధిమికిటతా
పకపక నవ్వుతా - పంతమాడతా
ఎంటెంట తిరుగుతున్న జంట సోకు సూడరే "2"
కోరస్ : హేయ్! చకచక ఝుణతా - తకధిమికిటతా
పకపక నవ్వుతా - పంతమాడతా
టెంట తిరుగుతున్న జంట సోకు సూడరే "2"
జిప్సీ : పక్కనున్న పిల్లా! పంచదారబిళ్ళ
టక్కులెన్నో చేస్తున్నది
కోరస్ : ఆ అందగాణ్ణి బుట్టలోన వేసుకున్నది
జిప్సీ : మనసు లాగినాది! వయసు దోచినాది
మత్తుమందు చల్లినాది
కోరస్ : అబ్బబ్బ ఉచ్చువేసి పట్టినాది - హైహో "చక"
జిప్సీ : సూదంటురాయల్లె! లాగుతున్నదీ!! వాలు
సూపుల్తో లోకుల్ని ఊపుతున్నది
కోరస్ : వాలు సూపుల్తో లోకుల్ని ఊపుతున్నది
జిప్సీ : వొళ్ళు తెలినీయకా! కళ్ళు గాననీయకా
గీటు దాటకుండకన్ను గీటుతున్నదీ
కోరస్ : దీని నాటకాలు తెలిసెనని నవ్వుతున్నదీ
జిప్సీ : మంచికులుకులాడీ
కోరస్ : తళుకుబెళుకులాడీ
జిప్సీ : మంచికులుకులాడీ
కోరస్ : ఆహా! వలపుజూపీ!! మోసపుచ్చుమాయలాడి
జిప్సీ : మురిసిపోయె రాజా!! ముచటైన రాజా
అంతు తెలిసి అడుగువెయవోయ్
కోరస్ : ఓహోహో అందమంత అనుభవించవోయ్ "చక"
Lyrics Courtesy: Site : http://www.telugump3lyrics.com/
Enjoy a Nice Song
Cheers
జిలేబి !