బ్లాగ్ రాయటానికి కామెంటు కౌంట్లు పనికి రావు
'తిం కిన ' కొద్దీ టపా, మూడు కొద్దీ కామెంటు
బ్లాగు మీద రాతలు కూటి కైనా పనికి రాదు (ఇది జ్యోతక్క గారికి వర్తించదు!)
అంతర్జాలం లో పొత్తు లాగ్ అవుట్ తో సరి
టపా కి సైజు , కామెంటు కి నిబద్దత ఉండవలె
రాసిన టపాలన్నీ హిట్లయితే , ఇక రాయడానికి ఏమీ ఉండదు
బ్లాగు కి టెంప్లేటు పుష్టి , టపా కి కంటెంటు పుష్టి
అరవ బ్లాగు లో తెలుగు కామెంటులు పండవు
బులుసు బ్లాగుకు నవ్వులు, భారారే బ్లాగు కి తెక్నీకులు
బ్లాగరు పేరు జిలేబి ఐతే టపా తియ్య నౌనా ?
అన్ని టపాలకి అమెరికా టైము
టపా రాయటానికి శుక్ర వారము, కామెం ట డానికి శనివారము
కామెంటినవాడికి నెనర్లే మిగులును
కామెంట్లతో నిండిన టపా కన్నుల పండువగా ఉండును
టపా లు లేని బ్లాగు, మూత బడ్డ సైటూ పనికి రాదు
కామెంటులు ఇచ్చు కిక్కు, ఈనాడు తిరగేసి చదివినా రాదు
టపా కి మేటరు సిద్ధము చేసుకుని టపా రాయవలె
మేటరు లేని బ్లాగు, కామెంటులు లేని టపా ఒక్కటే
టపా కి ఏడు లైన్లు, కామెం ట డానికి నాలుగు లైన్లు
గ్రిప్పు చెదరక టపా రాయ వలె
కంటెంటు ఉన్న టపాకి చదువరి ఎక్కువ
సమయము చూసి టపా పబ్లిషు చేయ్యవలె (దీపావళీయం లాగా అన్నమాట )
అనానిమస్సు కామెంటు టపాకి చేటు , వివాదభరిత టపా దూషణల కి మూలం
000000000000000000000000000000000000000000
కొంత కాలం మునుపు రాసిన 'బ్లాగ్ వెతలు ' చదవ దలిస్తే ఇక్కడ 'క్లిక్కండి '

చీర్స్ చెబితే జిలేబి
నెనర్లు చెబితే తెలుగు బ్లాగరు
చీర్స్
జిలేబి.
పీ ఎస్: ఈ టపా కి ప్రేరణ భారారే గారి టపా 1920 సంవత్సరపు ప్రాంతం లో వ్యవసాయం చేసే వారి సామెతలు )