చేత బ్లాగు
పెట్టుకుని
ఎవడైనా
పత్రికల లో
ప్రచురణల కోసం
పుస్తక ప్రచురణ కోసం
దేవుర్లాడ తారా ?
మాలికా కూడలీ హారములు
చెంగల్వ పూదండ ఐ
ఉండ
వేరొక ప్రచురణ అవసరమా
చెప్పమ్మా బ్లాగిణీ ?
చీర్స్
జిలేబి.
పీ.ఎస్: ఇది బులుసు గారి కి వర్తించదు.
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
Nice one andii...
ReplyDeleteyes sir, మన బ్లాగు మన ఇష్టం . మనకు తోచినప్పుడు మనమే ప్రచురించుకుంటాం.
ReplyDeleteజై, మాలికా , కూడలి, హారం, జల్లెడ, సంకలని, 100 బ్లాగులు ఇత్యాదులు జై జై
సుభ గారు
ReplyDeleteమీ ఎంకరెజ్మెంట్ కి నెనర్లు.
బులుసు గారు,
టపా క్రింద, ఫుట్ నోట్ చూడడం మర్చినట్టు ఉన్నారు. మీకు ఈ టపా వర్తించదు సుమా.
మీ కథలు పత్రికలలొ రావలసినదే, అదీను కథల పోటీలలో బహుమతులు అందుకుని
Oh no ఇది అన్యాయం సారూ.
ReplyDeleteఫుట్ నోట్ నేను చూడలేదు.
ha ha ha. good one re. footnote. I too missed it!
ReplyDeleteకొత్త పాళీ గారు,
ReplyDeleteనెనర్లు. ఈ టపా రాసే ముందే నేననుకున్నాను, బులుసు గారు ఈ టపా చూసి తన కథలని ఇక బ్లాగులోనే రాసుకుంటే చాలని వెంట నే తమ ప్రయత్నం మానేస్తారమో అని (ప్రచురణ లకి కథల పోటీలకి పంపించక మానేస్తారేమో అని) అనిపించి ఆ ఫుట్ నోట్ పెట్టాను ముందస్తే ఎందుకైనా మంచిదని, so that my wish that his stories go vide across telugu speaking people and muse them with his zing things, should not get hampered, you see!
cheers
జిలేబి.
బావుందండీ . కానీ బ్లాగులో ఎన్ని 'రాసి ' పోసుకున్నా రైటరు అనరుటండీ .
ReplyDeleteబులుసుగారికి వర్తించదు, అంటే నాకు వర్తిస్తుందమో ( స్వగతం)
లలిత గారు,
ReplyDeleteమీరు చెప్పింది అక్షరాల సత్యం. స్వకుచ మర్దనం అనుకోకుంటే, రాసులు పొస్తూ (పోస్టూ) నే ఉన్నా నేనూ, మూడు వత్సరాలుగా, ఎవరూ జిలేబి నువ్వు మాంచి రచయిత్రి వి సుమా అని మెచ్చుకున్న పాపాన పోలేదు. ఎం చేద్దాం , బ్లాగరిణుల మనో భారం 'ఇంతింత' కాదయా , జిలేబీ రాణీ అని పాత కాలపు వాళ్ళ ఉవాచ.