Thursday, November 10, 2011

ఆమె గురించి - నాలుగు ముక్కలు

ఆమె గురించి - నాలుగు ముక్కలు
 
ఎందుకు పుట్టిందో తనకే తెలియదు
 
తనని పెంచిన తల్లికి డస్ట్ బిన్ లో దొరికిందట తను
 
ఆ తల్లి హృదయం ఇచ్చి పెంచింది
 
వయసు వచ్చింది
 
సెలయేరు సముద్రాన్ని ఆశించింది
 
పక్షి ఎగిరి పోయింది కువ కువ లాడుతూ
 
తల్లి హృదయం కష్ట పడ్డది
 
ఒక నిట్టూర్పు , ఒక ఆశ్వాసం
 
గప్ చుప్
 
పైర గాలి ఎప్పుడు వస్తోందో మళ్ళీ ?
 
చీర్స్
జిలేబి.
 
 

2 comments:

  1. @Srivatsa YRK,

    నెనర్లు. తల్లి ఎప్పుడూ తల్లే. మాతృత్వం దైవమిచ్చిన వరం. ధన్యవాదములు.

    ReplyDelete