Sunday, November 6, 2011

హారం లో నాకిష్టమైనది

హారం లో

నాకిష్టమైనవి

 వ్యాఖ్యలు


హా , అవి 

 నాకు రమ్మ్!

అసలు రాతలకన్న

ఈ కొసరు కామెంటులు

కొత్తావకాయ  లా  

నోరూరించే కారమ్ !

మరో పెగ్గుకి పిలుపులు !


రెండో పెగ్గుకి

చీర్స్ చెబుతూ

మీ
జిలేబి.

6 comments:

  1. కామెంటిన రసజ్ఞ, జయ, భారారె గారలందరికి పెగ్గోన్నమహ! కామెంట బోయె కనకాంగులకందరిని కామెంటీసుడు కాల కాలాల కాపాడు గాక

    ReplyDelete
  2. నా కామెంటు పెగ్గు కోసమే.. దహా

    ReplyDelete
  3. ఎవరక్కడ , కామెంటులు పెగ్గు కొసమే అనిన
    బుసులుగారి కి ఒక పెగ్గు ఎగస్ట్రా పట్టుకు
    రండి

    ReplyDelete