ఆకాశాన
ఒక నక్షత్రం నేల వైపుగా వచ్చింది.
ఓ శుభ నక్షత్రాన ఓ తల్లి ఓ బిడ్డని కన్నది.
ఒక నావ ఈవల తీరాన్ని విడిచింది.
నది వేగం జల వేగం కి ఎదురీతగా
పయనం సాగించడానికి ఆయత్తమైనది
సిద్ధార్థుని ఒంటరి పయనం మొదలైంది.
చీర్స్
జిలేబి.
ఇది నది దాటిన నావ కి సీక్వెల్
పద్మార్పిత గారు
ReplyDeleteఅది సూపర్ డూపర్ జుబరొమనియేం
నెనర్లు
చీర్స్