జర్మనీ వాడి వోక్స్ వాగను
జపాను సూషి
ఇటాలియన్ కట్లేరి
చైనా వాడి యూజ్ అండ్ త్రో ప్లేటు
ఇద్దరు ఇండియన్లు
గోబీ మంచూరియన్ సెర్వింగ్
వాచింగ్ కొరియన్ టీవీ
యూసింగ్ అమెరికన్ ఐఫోన్
స్థలం - యుంగ్ ఫ్రౌ కొండలు - స్విజేర్లాండ్
వెరసి
గ్లోబలైజేషన్
ఇవ్వాళ కాదేది కుదరక పోవటం
అయినా ఎందుకో జీవితం లో వెలితి అంటారు
నిజమా ? కలా ?
చీర్స్
జిలేబి.
అయినా ఎందుకో జీవితం లో వెలితి అంటారు ???
ReplyDeleteఏంటో జిలేబీకి అన్నీ సందేహాలే :-) జె.కె
ఎంత గ్లోబలైజేషన్ వచ్చినా వైజాగ్ నుంచి ఢిల్లీకి విమాన టికెట్ ధర ఆరు వేల రూపాయలే. సెలవుల సీజన్‌లో ధరలు ఇంకా పెంచేస్తారు. గ్లోబలైజేషన్ వచ్చినా, రాకపోయినా ఈ విలాసాలు నా లాంటివాళ్ళకి అందవు.
ReplyDeleteపైన భారారె గారి మాటలు, ఆ పై, ప్రవీణ్ శర్మ గారి వైరాగ్యం చూస్తూంటే నిజం గానే నా కు సందేహం వచ్చెస్తోంది - జీవితం నిజమా లేక కలయా? లేక కలయో నిజమో తెలియని విష్ణుమాయయో ? అంతా మా ఏడుకొండలవాడికే తెలియాలి ! ( ఆయనేమొ నిదురనించి లేవడు- లేచాడంటే, మనం అంతా ధమాల్ అని పెద్దవాళ్ళన్న మాట. సో, దీని కి విరుగుడేమిటి వెంకన్నా ?
ReplyDeleteగ్లోబలైజేషన్ రాకముందు కూడా విమాన చార్జిలు ఇలాగే ఉండేవి. కాకపోతే కంప్యూటర్ల ధరలు పాతిక వేలు నుంచి ఇరవై వేలుకి తగ్గినాయి, అంతే. ఇంత కంటే గొప్పేమి పొడిచింది?
ReplyDelete