ఒక మంచి మేటరు ఉన్న బ్లాగు పరిచయం !
మామూలు గా మనందిరికి ఏదో ఒక ఫీల్డ్ తో నో సబ్జెక్ట్ తో నో ఘనమైన పరిచయం ఉంటుంది. చాలా కొద్ది మందికి మాత్రమె విభిన్న అనుభవాలు, విభిన్న అభిరుచుల మేళ వింపు ఉంటుంది .
అట్లాంటి విభిన్న మేటరు ఉన్న వారి బ్లాగు ఒక కోశాగారం. తవ్వే కొద్ది కి మనకి ఆణి ముత్యాలు, వజ్రాలు దైమెండ్లు కని పిస్తూ మన కి మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి .
అట్లాంటి బ్లాగు ని ఒకటి ఈ మధ్య చదవటం జరిగింది .
ఆహా ఇంత చిన్న వయసులో ఏమి వీరి అనుభవ పాటవం ! ఏమి వీరి రచనా కౌశల్యం అని అబ్బుర పడ కుండా ఉండ లేక పోయాను !
పిన్న వయసు లో నే వీరికి రచన 'చేయి' తిరిగిన కళ గా వచ్చేసింది. చదువుతూంటే మన బ్లాగు లోకం లో ని బ్లాగర్లు వీరి ముందు బలాదూరు సుమీ అని భావించేసు కున్నా ! ఏమి వీరి కౌశల్యం !
అట్లాంటి బ్లాగు ని అందులోని టపాలని చదివి మీరూ ఆనందానుభూతి ని పొందుతారని ఆశిస్తో
ఒక మంచి మేటరు ఉన్న బ్లాగు
అట్లాగే ఇది కూడా చదవండి !
ఈ బ్లాగు లో మీరు మీ దర్శనం చేసుకోవచ్చు . మీ ప్రతిబింబాల్ని చూసి హాశ్చర్య పడ వచ్చు ! అట్లాంటి మేటరు కంటెంటు ఉన్న బ్లాగు ! చదివి కామెంటు మీటు తారని బ్లాగిణి ని ప్రోత్సహిస్తారని ఆశిస్తో ...
జిలేబి
(నారదాయ నమః!)