ఈ మధ్య సినీ మా లోకం వరుస చూస్తుంటే ప్రతి దానికి ఓ మీట్, ఓ లాంచ్ పెట్టేస్తున్నారు!
మొట్ట మొదట ఆడియో లాంచ్ అంటూ ఓ తతంగం !
ఆ పై సినిమా విడుదల అయ్యాక సక్సెస్ మీట్ అంటూ మరో ప్రహసనం !
అట్లా నేను కూడా ఇక మీదట ప్రతి టపా కి ఓ సక్సెస్ మీట్ పెట్టాలని ఆలోచిస్తున్నా !
అంటే ఇప్పుడు ఓ టపా కొట్ట బోతున్నా ననుకోండి, ముందస్తే, 'ఫ్లాష్ ఫ్లాష్ ! రాబోతోంది జిలేబీ టపా- ఓ ఫన్ ఆర్ట్ విత్ బాపు జిలేబీయం' ! అని ఊదర గొట్టి సేల్ఫు డబ్బా వాయించడ మన్న మాట !
ఆ పై ఆ టపా పేలి వరస బెట్టి కామెంటు పరంపరలు వస్తే, వాటి కన్నింటికి జవాబు కామెంటు లు ఇస్తూ మళ్ళీ ఓ సత సహస్ర వందనాలు అర్పించు కోవటం -' కర్మాణాం సుకర్మః కామెంటు జవాబుహు ' అన్న చందం లో సుకర్మల ని చేసుకుంటూ బతికేయ్యడం అన్న మాట!
ఆ పై మరో సరి కొత్త పంధా మొదలెట్టాలన్న నా ఉద్దేశ్యమే ఈ 'జిలేబీ టపా సక్సెస్ మీట్' అన్న టపా అన్న మాట !
అంటే, వరస బెట్టి మనకు కామెంటిన వాళ్ళలో కొంత మద్ది పెద్ద వాళ్ళని పిలిచి, వాళ్ళ చేత ఆ హా ఓ హో అని పించి ఈ బలాగు టపా రాజ్యం లో జిలేబీ ఓ మకుటం లేని మహా వృద్ధ నారి లాంటి మెప్పులు కొట్టేసి, ఆ పై 'modesty is my best policy you know!' అన్నట్టు ముము నగవులు చిందించి అందరికీ తలో శాలువా, దుపట్టా కప్పేసి సక్సెస్ మీట్ లో మన ప్రొడ్యూసర్ అయిన గూగులో న్నీ నూ కాస్త పొగిడేసి, ఆ పై కళ్ళలో అనాధ భాష్పాలు రాల్చేసి !....
అబ్బబ్బా, జిలేబీ టపా సక్సెస్ మీట్ కి మరో సక్సెస్ మీట్ టపా రాయాలండోయ్ !
చీర్స్
జిలేబి.

జిలేబీ గారూ,
ReplyDeleteఎవరికీ చురక, నాకేనా :)
అబ్బే కష్టే ఫలే వారు,
ReplyDeleteమీ మీద కాదు! 'మనందరి ' మీదే!
జిలేబి.
చాలా బాగా రాసారండీ. ఈ "సీరియస్" టపా అదుర్స్.
ReplyDeleteఆ హా ఓ హో ...ఆ హా ఓ హో... ఆ హా ఓ హో... ఆ హా ఓ హో... ఆ హా ఓ హో.. ఆ హా ఓ హో... ఆ హా ఓ హో... ఆ హా ఓ హో... ఆ హా ఓ హో ...ఆ హా ఓ హో.. ఆ హా ఓ హో... ఆ హా ఓ హో ...ఆ హా ఓ హో... ఆ హా ఓ హో... ఆ హా ఓ హో.. ఆ హా ఓ హో.. ఆ హా ఓ హో 1000 చీర్స్ to జిలేబి గారికి
ReplyDeleteహా హా హా... మనసారా నవ్వుకోవచ్చు మీ టపాలు చదివి..
ReplyDelete