Friday, February 8, 2013

ఓ ఫన్ ఆర్ట్ విత్ బాపు జిలేబీయం ! - బాపు దస్తూరి తో టపా

బాపూ దస్తూరి తో ఎలా రాయడం ?
బాపూ దస్తూరి తో ఇలా రాస్తారండీ !
మీరూ రాయాలనుకుంటున్నారా ?
అయితే ఈ టపా చదవండి ! అందులో ఉంది కిటుకు !

మొదట మీ కంప్యూటర్ లో సుగుణ ఫాంట్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ పై జిలేబీ బ్లాగు మీకు బాపు దస్తూరి తో కనిపించును !

సుగుణ ఫాంట్ ఎక్కడ లభ్యము ?

http://wiki.etelugu.org/Telugu_Fonts

బాపు ఫాంట్ అన్న పేరుతో ఉన్నదానిని డౌన్లోడ్ చేసుకోవాలి.

ఈ ఫాంట్ డౌన్లోడ్ చేసుకుని దాన్ని కాపీ చేసి C > Windows > Fonts లో పేస్ట్ చేస్తే జిలేబీ టపాలు బాపు ఫాంట్ లో కనిపిస్తాయి.

చీర్స్
జిలేబి.
 

5 comments:

  1. అర్థమయితే మేమూ జిలేబీలమే అవుదుం కదా!

    ReplyDelete
  2. కష్టే ఫలే గారు,

    మొదట మీ కంప్యూటర్ లో సుగుణ ఫాంట్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ పై జిలేబీ బ్లాగు మీకు బాపు దస్తూరి తో కనిపించును !

    సుగుణ ఫాంట్ ఎక్కడ లభ్యము ?

    ఈ లింకు లో లభ్యము :--> బాపు ఫాంట్ అన్న పేరుతో ఉన్నదానిని డౌన్లోడ్ చేసుకోవాలి.

    http://wiki.etelugu.org/Telugu_Fonts

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  3. జిలేబిగారు మీరు పూర్తిగా చెప్పలేదండి. ముందుగా ఈ ఫాంట్ డౌన్లోడ్ చేసుకుని దాన్ని కాపీ చేసి C > Windows > Fonts లో పేస్ట్ చేస్తే కొత్త ఫాంట్ కనిపిస్తుంది..

    ReplyDelete
  4. ధన్యవాదాలండీ జ్యోతి గారు,

    ఆ ముక్క పాయింటు మరీ ఇంపార్టెంటు !

    జిలేబి.

    ReplyDelete