సమస్య - 5006
-
18-1-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుమతులు మాత్రమె వసింత్రు గుంటూరు పురిన్”
(లేదా...)
“కుమతుల్ మాత్రమె వాసముందురు గదా గుంటూ...
13 hours ago
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
హహహహ! దీని భావమేమి తిరుమలేశా?
ReplyDeleteబాపూ దస్తూరి తో టపా రాద్దామని ప్రయత్నిస్తే అది అట్లా 'బ్లాంక్ టపా ఐ కూర్చుంది !
ReplyDeleteబ్లాగరులారా,
మీ కొ చిలిపి ప్రశ్న. తెలుగు బ్లాగ్ లో ఉన్న ఐటీ బకరా బాబు, బకరా బేబీ ల కో 'మెడకు' మేత !
బాపూ దస్తూరి (సుగుణా ఫాంట్) ఉన్నది. దాన్ని మన బ్లాగులో ఫాంట్ క్రింద తెప్పించుకోవడం ఎలాగో తెలియ జెప్పండి !
సవాలే సవాల్ ! పదండి ముందుకు పదండి తోసుకు.... రాద్దాం రాద్దాం బాపూ దస్తూరి తో !
చీర్స్
జిలేబి.
వస్తే నాకూ చెప్పండేం, నాకే ముందుకవాలమ్మా! ఆ(
ReplyDeleteతెలిసిన వెంటనే నాకూ చెప్పడేం:-)
ReplyDeleteనాక్కూడా కావాలి:)
ReplyDeleteమా చదువరులారా,
ReplyDeleteమీ కందరికీ ఇదే జిలేబీ ఇచ్చు తియ్యటి మధురానుభూతి.
ఇక జిలేబీ టపాలు బాపు గారి దస్తూరి తో !
మీ
బాపు జిలేబీయం !