కొత్త ప్రపంచపు సరికొత్త శ్లోకాలు:
గూగుల్ బ్రహ్మ గూగుల్ విష్ణు గూగుల్ దేవో మహేశ్వరః
గూగుల్ సాక్షాత్ "అంతర్జాల బ్రహ్మం" తస్మై శ్రీ గూగులాయ నమః!
గూగుల్ బ్రహ్మ గూగుల్ విష్ణు గూగుల్ దేవో మహేశ్వరః
గూగుల్ సాక్షాత్ "అంతర్జాల బ్రహ్మం" తస్మై శ్రీ గూగులాయ నమః!
యాహూ నమస్త్యుభం వరదే "సెర్చ్" రూపిణీ
సెర్చ్ ఆరంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా!
చీర్స్
జిలేబి.
సూపర్ ! మీరు చెప్పినదే వేదం. ఐ మీన్ శ్లోకం.
ReplyDeleteపైకి శ్లోకంలా ఈ లోకంలో కనపడ్తున్నా , లోపల మాత్రం స్లో పాయిజన్ లా పనిచేస్తుంటుంది ఈ మానవుల మీద .
ReplyDeleteఇంకా యిలాంటి శ్లోకాలకర్హులు చాలామంది వున్నారు అంతర్జాల సహవాసులు . వాళ్ళకు కూడా శ్లోకాలలో స్థానం కల్పించండి .
ReplyDeleteనిజం. అడిగిన వెంటనే అనుమానం తీర్చేది, కాని ఒక్క చిన్న సంగతి మరువ కూడదు. అక్కడ ఆ విషయం గురించి రాసినవారూ మనలాటివారేననీ, పొరపాట్లు ఉండే సావకాశాలున్నాయనీ మరువకూడదు. సెర్చ్ లో దొరికిన విషయాన్ని గుడ్డిగా నమ్మద్దని నా గోల.
సెర్చానాం గూగులోస్మి...
ReplyDeleteసెర్చోహం...
అహం సెర్చోస్మి