మీరాబాయ్ లా
భక్తీ శ్రద్దల తో
ఉండా లను కుంటా
ప్చ్ మేరా భుక్తి
నన్ను భక్తీ కి శ్రద్ద్దకి మధ్య
ఊగిస లాడిస్తున్నది
భక్తీ భుక్తి సమ ఉజ్జీలా ?
జిలేబి
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
సమ ఉజ్జీలైతేనే.. బావుంటుంది. జిలేబీ జీ !
ReplyDeleteభుక్తి తీరిన వెంటనే భక్తి మరచిపోతుంటాము,అందుకే భగవంతుడు ఆకలి పెట్టాడు కాదంటారా?
ReplyDeleteఆకలి కడుపు భక్తి నిలువనీయదు. ముందు భుక్తి ఆ తరవాతే భక్తి.
ReplyDelete