భిక్కువు - భిక్షా పాత్ర !
భిక్కువు భిక్షా పాత్ర తో
రోడ్డెక్కాడు
రోడ్డు నిర్మానుష్యం
నుదిటి చెమటను తుడిచి
భిక్షా పాత్ర ను పక్కన పెట్టాడు
రోడ్డు నిండా జనవాహిని !
చీర్స్
జిలేబి
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
బౌద్ధం తీసుకున్నారేమో అనుకున్నాను టైటిల్ చూసి. :)
ReplyDeleteస్వార్ధం
ReplyDelete