విప్రలంభ శృంగార యోగ్విదథ ! రామ !
సుప్రసన్న! సీతారామ ! శుభములమర
గా ప్రపత్తిని మొక్కెద కౌసలేయ
మత్ప్రభో!పాహి పాహిరామ! కపిరథుడ!
ఎల్లెమ్మ జిలేబీయము
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
విప్రలంభ శృంగార యోగ్విదథ ! రామ !
సుప్రసన్న! సీతారామ ! శుభములమర
గా ప్రపత్తిని మొక్కెద కౌసలేయ
మత్ప్రభో!పాహి పాహిరామ! కపిరథుడ!
ఎల్లెమ్మ జిలేబీయము
ReplyDeleteవిప్రలంభ శృంగార యోగ్విదథ ! రామ !
సుప్రసన్న! సీతారామ ! శుభములమర
గా ప్రపత్తిని మొక్కెద కౌసలేయ
మత్ప్రభో!పాహి పాహిరామ! కపిరథుడ!
https://youtube.com/shorts/hAz63NRokYQ?si=vj3LmIiiB6__0RQt
-
ReplyDeleteఓ విదుర నీరసించును
భావ మభావమయిన యెడఁ బద్యము; వెల్గున్
జీవముతో నెల్లపుడు ప్ర
భావము తో పద్దెమున్ గుభాళింపంగన్
https://youtube.com/shorts/RfZ17uG83hE?si=p4N88SqCbwvv81OH
-
ReplyDeleteఅంతా విష్ణుమాయ :) బ్రామితుల కూడలి :)
వీర్యము గలిగిన వారికి
భార్యాపుత్రధనకాంక్ష; బైరాగుల కౌ
తుర్యాతీతపు కాంక్షల్
పర్యావరణమ్మె బ్రాతి పరివేష్టితమౌ!
https://youtube.com/shorts/iUNbWGXQ7yQ?si=tdANPTEZrGTE6Vmd
-
ReplyDeleteఉల్లము పొంగెడు భక్తిని
కల్లోలపు యెదయు సేద గాన పరవశం
బెల్లెడల గాంచెడు జనుల
నల్లా కాపాడు ననుచు హరి వాక్రుచ్చెన్
https://youtube.com/shorts/DWM3Rp_c18g?si=pTRO2TLLLXGXepND
-
ReplyDeleteఅవధులు లేని ప్రతిభకై
యవధానికి శిక్షణమ్ములవసరమగు; నా
రవమును పాదుగ జేసి స
సి వర్ధిలన్ జేయు రైతు చేయు విధముగా
https://youtube.com/shorts/FLDB2uJH1Dw?si=7hlYRBBWEbi374Ib
-
ReplyDeleteవరమై కృత్రిమ పదముల
మరగ మయూరమ్ము వలె నమస్సుల తోడై
కరముల్ జోడిచి సభలో
చరణమ్ములు దెగిన లేమ చక్కఁగ నాడెన్
https://youtube.com/shorts/WjpQ4NVyw2Y?si=QxX18b4IgJT9NRxr
-
ReplyDeleteపాత గురువులే చెప్పగ
రాతికిఁ బూమాల లిడిరి రాక్షసులెల్లన్
జోతల తోడై, పడిపడి
కోతియొకటి గాంచి నవ్వె గువ్వల చెన్నా !!
https://youtube.com/shorts/pgdtRYME8lk?si=mnX-q4GTstCYXGe-
-
ReplyDeleteముసిముసి నగవుల నమ్మడు
రసికత లేనట్టివాఁడె; రసరాజు గదా
పసిగట్టి కొంత ధైర్యము
ను సూపి రంగమ్మున దిగును షికారులకై
https://youtube.com/shorts/la3BoZj4QjY?si=pCKaM8zqFzBrMH9a
-
ReplyDeleteసోహం హంసోల నడుమ
గేహంబగు జీవితమిది కేశునిదే యౌ
నాహం కర్తా యని సం
దేహము లేనట్టివాఁడె తేజోమయుఁడౌ
https://youtube.com/shorts/8klfCNNklXM?si=PYybRrUdOl1xzgoD
-
ReplyDeleteఅధ్వానమ్ముగ ననుదిన
మా ధ్వాంక్షపు కావు కావు మనెడు విధముగా....
వ్యధ్వము బట్టిన వారిని...
విధ్వంసముఁ జేయఁ బొగడె విశ్వం బతనిన్
https://youtube.com/shorts/xnMtDKBaerg?si=Jf-qS5GE-oI5CYKV
-
ReplyDeleteమెట్ట వేదాంతములవేల ? మేల్మిగాను
బతుకు బండిని సాగించి బాగు పడుడు..
నేనెవడనను చింతయు నీల్గు లేల
తెలియ వచ్చిన మారునా తీట మనది??
https://youtube.com/shorts/MoQXC2BgLo8?si=tg5L7LwB_GjbVhsj
-
ReplyDeleteబుడతడనుకొన్న కొమరుడు
గడగడ వాగె సభలోన !గాడ్సేయె మహా
త్ముఁ డనెను; ఘనుఁ డన్నదొరై
పొడ, స్టాలినుడేను గాంచె పో నతని కెడన్ !
-
ReplyDeleteనిమిషము లాయెను యుగములు
భ్రమరాలకపు చలనమున ప్రకృతి సొగపులం
దమలిన శృంగారమ్మున
ఉమ శంకరుఁ డయ్యె శూలి యుమగా మారెన్
https://youtube.com/shorts/_Es3dAn9FUg?si=rYihHdMZzSAIddFf
-
ReplyDeleteఅణువణున విందు ముప్పోకలాని చెంత
ప్రణయమున దోచె సుందర ప్రణవ ఘోష
యె ణిసిధాత్వర్థముల మెరయికల మాటు
కణము లెల్ల రంగని యీవి గాంచి సకియ
https://youtube.com/shorts/qf1awfu47JA?si=bSs25uix8Ir_eITd
-
ReplyDeleteఅమలిన ప్రేమయె సఖి భ
వ్యమైన కొరముట్టు దొరయ వజ్రము సంస్కా
రమున ద్రవంబుగ మారున్
హము నిండిన మది వలెన్ సుహాసిని సుదతీ
https://youtube.com/shorts/uRlDsXzu9Ko?si=r_ge5Ma1MDIlDvzK
-
ReplyDeleteపాపము నిలబడి నిలబడి
శ్రీపతిఁ గని యైదు పదిగఁ జేతురు భక్తుల్,
యోపిక తగ్గిన శోషని
తాపసులకు తగ్గనట్లు ధరణిని సుదతీ
https://youtube.com/shorts/CVx4wwzNiyI?si=DDsM32Rm6Gy5oPwL
-
ReplyDelete"దేశ మెల్ల దోచె దేవర మోడి" ~~ ఆ
కాశవాణి సతముఁ గల్లలాడు
వారి మాట లెల్ల వార్తగా చెప్పదు
నాణ్యతగల చరిత నమ్మదగును.
https://youtube.com/shorts/7Al6pVxCrAo?si=2s-YImTCZdfmGmg5
-
ReplyDeleteభాష కు మెరుగు లొసగె ప్రభాసమగుచు
సంస్కృతము; చెడగొట్టెను సంస్కృతినయొ
వేష భాషల మార్చిన పేర్మి జేర్చి
ముద్దులాడిన నాంగ్లము ముంచె కొంప
https://youtube.com/shorts/RchmaPNwq9w?si=kgHAVJAOpRHrDR9R
-
ReplyDeleteనోరూరెడు వంటల తిన
నీ రోగము క్షౌద్రమేహమే తడ కట్టం
గా రోజులతరబడి యీ
చారుం గనినంత కలిగె సంతాపమ్మే
https://youtube.com/shorts/R4EX0QHTmrY?is=5Ewtkom0MX6xvRv5