Friday, November 25, 2011

ఒకటి సున్నా ఒకటి - జిలేబి బైనరైజేషన్ !

నేను


కాగితాలకి పట్టుబడను


కలం కి కట్టు బడను


సున్నా, ఒకటీ లతో


దోబూచులాడుతూంటాను


నా పేరు బ్లాగు టపా


తను
ఒక  జిలేబి


దాని లో ఉన్నది జీరో


ఈ ఒకటీ ఆ సున్నా కలిస్తే


అవుతుంది అప్పుడప్పుడూ జిలేబి కవితాజీ


అందుకో ఈవ్వాళ్టి బ్లాగు పేజీ !చీర్స్


జిలేబి


దీనికి స్ఫూర్తి ఎవరో చెప్పాలంటారా?

8 comments:

 1. జిలేబి

  మద్యలో సున్నా
  చుట్టూ పిచ్చిగీతలు
  నేతిలో వేయించు
  పాకంలో మునిగించు
  చూస్తూనే నోరూరు
  తినడానికి ఆలస్యం ఎందుకు
  దూకేయ్ ముందుకు

  ReplyDelete
 2. Bhaskar,

  నెనర్లు! అవి పిచ్చి గీతలు , 'తీపి' నిజాలు !

  ReplyDelete
 3. నేను కాగితాలకి పట్టుబడను కలం కి కట్టు బడను సున్నా,
  1010101 10100 11 0 10000 10
  ఒకటీలతో దోబూచులాడుతూంటాను నా పేరు బ్లాగు టపా
  00101 11010110 110 1001
  తను ఒక జిలేబి దాని లో ఉన్నది జీరో ఈ ఒకటీ ఆ సున్నా కలిస్తే అవుతుంది
  0000 010 101 100 11 1 001 1 11 011 0010
  అప్పుడప్పుడూ జిలేబి కవితాజీ అందుకో ఈవ్వాళ్టి బ్లాగు పేజీ !
  10101 010 0011 101 111 1011

  చీర్స్ జిలేబి
  10010

  ReplyDelete
 4. రాఫ్సన్ గారు,

  నెనర్లు

  @ఎందుకో ఎమో గారు,

  మీరు మరీ జేముసు బాండు గారే, ! నాట్ నాట్ ఒన్! నెనర్లు

  ReplyDelete
 5. మీరు మరోల అనుకోకపోతే ఈ నెనర్లు అను పదమునకు తాత్పర్యమేమి ?
  అది english ? or tenglish ? లేక మరేమైనాన ?
  నిజంగా నాకు తెలియదు దాని అర్థము కానీ
  చాలాసార్లు విన్నాను
  ఇక పోతే
  గురు లఘువలకు ఎవరైనా గణ విభజన చేసి ఒక మాల గా అభివ్యక్తీ కరిస్తరేమో అనుకున్నాను
  అలా చేసిన వారికే James bond మకుటం వరించును, నేను దానికి తగనేమో?
  ?!

  ReplyDelete
 6. @ఎందుకో ? ఏమో! గారు,

  ఉష్! గట్టి గా అనకండి, నెనర్లు ఆంగ్ల పదమా అని! అది శుద్ధ తెలుగు పదం ! ఎందుకో ? ఏమో !, నాకు తెలీదు, బ్లాగు లోకం లోనే ఎక్కువ గా ఉపయోగిస్తుంటారు. ప్రింటు మాధ్యములో నేనంత గా గమనించినది లేదు. ఈ విషయమై కొన్ని సంవత్సరముల ముందు నేను మీలా గా కొత్త గా బ్లాగు లోకమునకు వచ్చినప్పుడు అయ్యలారా, అమ్మలారా, ఈ పదం అసలు తెలుగు పదమే నా అని అడిగిన పాపానికి, నాకు భలే డోసులు వచ్చినాయి! ఆ డోసుల భరోసాతో నేను కూడా నేనర్లకి జోహారులర్పించి , నే నెరుగని నెనర్లకి నివాళి అర్పించి ఒక బ్లాగు కూడా టెంకాయ కొట్టి సమర్పిమ్చుకున్నాను. ! మీకు ఓపిక ఉంటె ఈ నా బ్లాగు లోనే వెదకండి, నెనర్లు అన్నది తెలుగు పదమేనా అన్న నా టపా! మళ్ళీ ఆ టపాని దర్శించ నాకు ధైర్యము లేదు సుమా!

  నేనెరుగని నెనర్లు తెలుగు పదమే నని నొక్కి మరీ నొక్కి చెబుతూ జిలేబి. !

  ReplyDelete
 7. e బ్లాగులు మధురం
  e టపాలు మధురం
  e వ్యాఖ్యలు మధురం
  e జిలేబి మధురం
  వీరి చమత్కారం "మధురాతి మధురం "
  ?!

  ReplyDelete