Monday, November 21, 2011

రారాజు నెలరేడు వీడు 'e' లోకం వాడు !

టపా రాసినవాడు
తన బ్లాగుకి రారాజు

అందలములెక్కిన వాడు
తన రాజ్యానికి నెలరేడు

మదిలోని ఊసులన్నీ
'ఈ' మాధ్యములో
తెలుపు వాడు ,

వాడు, 'e' లోకం వాడు !


చీర్స్
జిలేబి.

2 comments:

  1. కరెస్టేనండోయ్ :):)

    ReplyDelete
  2. subha gaaru,

    నెనర్లు. కరెక్టే సుమా!

    ReplyDelete