కని పించని దేవుడు
లవ మాత్రమైన ఊహ కందని వాడు ఆత
డు కను పాప అయి ఈ
కట్టె కి చూపు నిచ్చాడు
లంబోదరుడు
డమరుక హృదయ గీతం
నెమలి వాహన సహోదరుడు ఆత
డి ఆశీస్సులు
వాగ్దేవి అనుగ్రహం ఆత
డు ఇచ్చిన వరం
జిలేబి.
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
కలడు కలం డనెడి వాడు కి కవిత వ్రాశారా లేకా కవిత రాశాక పేరు అల పెట్టారా ????????
ReplyDelete"కలడు కలం డనెడి వాడు" కలడు
ReplyDeleteఅని చెప్పారన్నమాట...
బాగుందండీ!
తెలుగు పాటలు గారు,
ReplyDeleteమీరు మొదట చెప్పింది సరి అయినది. నెనర్లు !
చీర్స్
జిలేబి.
రాజి గారు,
ReplyDeleteనెనర్లు.
కలడు అన్నదానిలో సందేహమే లేదు! some దేహాలు సందేహం పడొచ్చు అది వేరే విషయం!
కలడు కాలండర్ అయి ఆ కాలమై కలడను వాడు కలడు !!!
చీర్స్
జిలేబి.
కలడంభోధి.....కలడు!కలడు!!కలడు!!!
ReplyDeleteకలడని చెప్పెను పోతన
ReplyDelete'కలడు కలండనెడి వాడు' కావ్యము నందున్
కలడని చెప్పెను పో తన
కళలొలికెడు బ్లాగులోన కాదె జిలేబీ!
జిలేబి గారూ! మీ బ్లాగు చక్కగా ఉన్నది.
మన్నించాలి. చిన్న సవరణ. టైపు పొరపాటనుకుంటాను. 'లంబోదరుడు' గా సరిచేయ గలరు.
గోలీ వారు!
ReplyDeleteస్వాగతం బ్లాగుకి !
మీ జిలేబీయానికి ధన్యవాదాలు ! సవరణ చేసాను. ఉదరాన్ని మరీ 'ధా' రాళం చేసేసా నన్న మాట !!
చీర్స్
జిలేబి.