హ్హ హ్హ హ్హ ! కత్తులు కటార్లు అంటేనే మీరు 'ఆజ్ఞాత' వాసం ని వదిలి బెట్టి మళ్ళీ పంచ దశ లోకం లో కి వస్తున్నట్టున్నారు !
కుశల మా ! ఈ మధ్య అసలు మీ టపాలు కనిపించడం లేదే మరి ? కొత్త టపా కొట్టండి - మరీ బోరు కొడు తోంది మీ టపాల టాం టాం లేకుండా బ్లాగు లోకం మరీ మసక బారిన సూరీడు లా అయిపోయింది !
మనమే!
-
*మనమే!*
*ఆఫీసు వారిచే “రిటైర్డ్” అని ప్రకటించబడిన తర్వాత, అప్పటి నుండి సమయాన్ని
గడపడం అనేది అన్ని ఉద్యోగులకు మరియు ఎగ్జిక్యూటివ్లకు తలపోటుగా మారుతుంది...
శర్మ కాలక్షేపంకబుర్లు-పాలకోసం రాళ్ళుమోయడం !
-
Posted on ఏప్రిల్ 30, 2013 24 పాలకోసం రాళ్ళు మోయడం. “పాలకోసం రాళ్ళు
మోయడం”అనే నానుడి తెనుగునాట విస్తృతంగా వాడతారు. దీని అర్థం విస్తృత ప్రయోజనం
కోసం కష్టపడట...
శర్మ కాలక్షేపంకబుర్లు- పనసకాయ దొరికినప్పుడే………….
-
పనసకాయ దొరికినప్పుడే….……… పనసకాయ దొరికినప్పుడే తద్దినం పెట్టమన్నారు అని
నానుడి.. ఇదేంటో నాకు అర్ధంకాలేదు నిన్నటి దాకా. ఈ మధ్య భాగవతం మూలం చదువుతూ
పోతనగారు ...
శర్మ కాలక్షేపం కబుర్లు-1- గురు, దైవ వందనం
-
*— శర్మ కాలక్షేపం కబుర్లు—*
*Posted on సెప్టెంబర్ 23, 2011 *
*గురు, దైవ వందనం*
కన్న తల్లి తండ్రులకు సాష్టాంగ దండ ప్రణామాలు. పెంచిన తల్లి తండ్రులకు
సాష...
పెహ్లాజ్ నిహలాని సాబ్! యువార్ గ్రేట్!
-
మన్ది పవిత్ర భారద్దేశం, ఈ దేశంలో పుట్టినందుకు మనం తీవ్రంగా గర్విద్దాం (ఇలా
గర్వించడం ఇష్టం లేనివాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోవచ్చు). మన్దేశంలో ప్రజలే
పాలకుల...
ఒక సినిమా జ్ఞాపకం (స్వాతిముత్యం)
-
అవి మేం చదూకునే రోజులు. మాకు సినిమాలే ప్రధాన కాలక్షేపం. సినిమా
బాగుంటుందా లేదా అనేది ఎవడికీ పట్టేది కాదు, సినిమా చూడ్డమే ముఖ్యం.
అవ్విధముగా - ప్రవాహంలో ...
కామెంట్ల కత్తులకి కొందరు స్పెషలిస్టులున్నారు కదా కావాలంటే వారి బ్లాగులు ఫాలో అయ్యి ఇంకా నేర్పు సాధించండి!!
ReplyDeleteనరసింహ గారు,
Deleteకామెంటు కత్తుల స్పెషలిస్ట్ ఉన్నారు గాని, ఇట్లా మనం కూడ బెదిరించొచ్చు గదా మరి!
జిలేబి
:) podicheyandi mari
ReplyDeleteచెప్పాలంటే గారు,
Deleteఅంతే అంతే మరి !
జిలేబి.
పొడి చేసారా? పొడిచేసారా?.......దహా.
ReplyDeleteబులుసు గారు,
Deleteహ్హ హ్హ హ్హ ! కత్తులు కటార్లు అంటేనే మీరు 'ఆజ్ఞాత' వాసం ని వదిలి బెట్టి మళ్ళీ పంచ దశ లోకం లో కి వస్తున్నట్టున్నారు !
కుశల మా ! ఈ మధ్య అసలు మీ టపాలు కనిపించడం లేదే మరి ? కొత్త టపా కొట్టండి - మరీ బోరు కొడు తోంది మీ టపాల టాం టాం లేకుండా బ్లాగు లోకం మరీ మసక బారిన సూరీడు లా అయిపోయింది !
సొ, వెంటనే ఓ టపా 'కొత్త'వలెను!
జిలేబి.
కం. ఇపుడిన్ని టపాలు రాలిన
Deleteటపటప కామెంట్లు కూడ డాబుగ కురియన్
నెపమెన్ని కత్తి దూయుచు
విపరీతముగా జిలేబి విజృంబించున్
meeroo tayaarayyaaraa?aa madya okaayana karichesaadu nannu debbaki pc vadhili paraar ayyaanu!! kvsv
ReplyDelete