Saturday, May 9, 2026

AIR-VIZAG-సమస్యాపూరణం-09May2026

 

ఆకాశవాణి - విశాఖపట్టణం 

కవన విజయం - 

సమస్యా పూరణం - 9th May 2026 

డా. శ్రీ రాంభట్ల పార్వతీశ శర్మ 

సమస్య - 

మనుమని తేరిజూచిరట మామ్మలు మువ్వురు పెండ్లియాడ గన్!

జిలేబీయపు పూరణ Part-1 లో _5:25 min 

ప్రాంతంలో వినవచ్చు :)


Part-1



Part-2




మనుమని తేరిజూచిరట మామ్మలు మువ్వురు పెండ్లియాడ గం
గను, తను వాలు మోమున సుఖావహమౌ తిలకమ్మునద్ద, యౌ
వని కను దోయి వాలున సభాస్థలిలో నెఱకాడి తోడుగా
ను నడచి వచ్చి చేమొగియ నూపుర మెల్లను ఘల్లు ఘల్లనన్


చీర్స్

జిలేబీయము 

4 comments:

  1. -
    ఆకాశవాణి - విశాఖపట్టణం

    కవన విజయం -

    సమస్యా పూరణం - 9th May 2026

    డా. శ్రీ రాంభట్ల పార్వతీశ శర్మ

    సమస్య -

    మనుమని తేరిజూచిరట మామ్మలు మువ్వురు పెండ్లియాడ గన్!

    జిలేబీయపు పూరణ Part-1 లో _5:25 min

    ప్రాంతంలో వినవచ్చు :)


    ReplyDelete
  2. PART-1

    శ్రీ యుతులు

    మలక నారాయణ రెడ్డి
    భైరవభట్ల శివరామ్
    ఆకుల శాంతిభూషణ్
    పద్మావతి లక్ష్మీనరసింహమ్
    అప్పాజోశ్యుల శ్రీనివాసరావు అమెరికా

    సింహాద్రివాణి
    సూర్యదేవర రవికుమార్
    ఆచార్య లక్ష్మణ పెద్దింటి
    డా NVN చారి
    గన్నవరపు సూర్యనారాయణ మూర్తి
    రాంమడుగు వేంకటేశ్వర శర్మ
    జిలేబి
    ఆకుంటి విశ్వనాధ శాస్త్రి
    మీనాక్షి శ్రీనివాస్
    పాతూరి సుబ్రహ్మణ్య కవి
    మాచవోలు శ్రీధరరావు

    పొలిశెట్టి సత్యనారాయణ
    వేగరాజు సాయివరప్రసాద్
    ప్రభల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి

    శ్రీ పరిమళం కత్తిపూడి
    భైరపనేని హైదరాబాద్
    కరణం రాజేశ్వరరావు







    ReplyDelete
  3. PART-2

    శ్రీయుతులు

    పనుమర్తి భగవంతమ్
    ఆకుండి లక్ష్మీకుమారి
    ద్వివేదుల శేషు

    కె ఈశ్వరప్ప
    చావలి శేషాద్రి సోమయాజులు
    మరింగంటి శ్రీనివాస్
    PVS మల్లికార్జున శర్మ

    మల్లాది నాంచారయ్య
    రామబ్రహ్మం బెంగుళూరు
    జి శ్రీనాథ్

    జమ్ము రామునాయుడు
    గొరిగె వేంకటేశ్వరులు
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు
    సోమంచి పురుషోత్తం



    తూములూరి శేషయ్య శాస్త్రి
    శంకర్ జీ ఇబ్రహీంపట్నం

    బి యెల్ నరసింహం
    భాగవతుల పద్మావతి రుస్తుంబాగ్
    లక్ష్మణ శాస్త్రి కాజలూరు
    గన్నవరపు దుర్గాప్రసాద్

    నిర్వహణ - రాంభట్ల పార్వతీశ శర్మ గారు






    ReplyDelete
  4. వచ్చే పక్షానికి సమస్య

    గ్రీష్మ తాపం వర్ణన ఏదేని వృత్తములో

    పంపవలసిన మెయిల్ ఐడి.

    airpcvsp at gmail dot com


    ReplyDelete