Sunday, February 12, 2012

కలడు కలం డనెడి వాడు

ని పించని దేవుడు
వ మాత్రమైన ఊహ కందని వాడు ఆత
డు కను పాప అయి ఈ
ట్టె కి చూపు నిచ్చాడు
లంబోదరుడు
మరుక హృదయ గీతం
నెమలి  వాహన సహోదరుడు ఆత
డి ఆశీస్సులు
వాగ్దేవి అనుగ్రహం ఆత
డు ఇచ్చిన వరం

జిలేబి.

7 comments:

  1. కలడు కలం డనెడి వాడు కి కవిత వ్రాశారా లేకా కవిత రాశాక పేరు అల పెట్టారా ????????

    ReplyDelete
  2. "కలడు కలం డనెడి వాడు" కలడు
    అని చెప్పారన్నమాట...
    బాగుందండీ!

    ReplyDelete
  3. తెలుగు పాటలు గారు,

    మీరు మొదట చెప్పింది సరి అయినది. నెనర్లు !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  4. రాజి గారు,

    నెనర్లు.

    కలడు అన్నదానిలో సందేహమే లేదు! some దేహాలు సందేహం పడొచ్చు అది వేరే విషయం!

    కలడు కాలండర్ అయి ఆ కాలమై కలడను వాడు కలడు !!!

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  5. కలడంభోధి.....కలడు!కలడు!!కలడు!!!

    ReplyDelete
  6. కలడని చెప్పెను పోతన
    'కలడు కలండనెడి వాడు' కావ్యము నందున్
    కలడని చెప్పెను పో తన
    కళలొలికెడు బ్లాగులోన కాదె జిలేబీ!

    జిలేబి గారూ! మీ బ్లాగు చక్కగా ఉన్నది.
    మన్నించాలి. చిన్న సవరణ. టైపు పొరపాటనుకుంటాను. 'లంబోదరుడు' గా సరిచేయ గలరు.

    ReplyDelete
  7. గోలీ వారు!

    స్వాగతం బ్లాగుకి !

    మీ జిలేబీయానికి ధన్యవాదాలు ! సవరణ చేసాను. ఉదరాన్ని మరీ 'ధా' రాళం చేసేసా నన్న మాట !!

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete