నెమలి కన్నులు చూడ చక్కన
' నెమలి కన్ను ' చదువ చంపకమాల
నెమలి కి అందం కన్నులు చందం నడకలు
' నెమలి కన్ను ' కి అందం విలక్షణం
చందం పుస్తక పరిచయం!
ఛీర్స్
జిలేబి.
శర్మ కాలక్షేపం కబుర్లు-బుర్రగుంజు.
-
శర్మ కాలక్షేపం కబుర్లు-బుర్రగుంజు.
*Posted on నవంబర్ 10, 2011*
*బుర్రగుంజు.*
*బుర్రగుంజా! ఏమిటీ ఫైలు పెట్టడం? ఏదితోస్తే అదేనా పెట్టెయ్యడం అని నిలతీసింద...
10 hours ago


జిలేబీ గారూ !
ReplyDeleteనెమలి కన్ను అందంపై మీ వర్ణన, ఆపై లింకు కలపటం బాగుంది.
నెమలికన్ను అందాల వన్నెలు పెరిగేవే కాని తరిగేవి కాదు కదా! నెమలికన్ను అందరూ కోరుకుంటారు కదు. చాలా బాగుంది జిలేబి గారు.
ReplyDeleteచాలా చాలా ధన్యవాదాలండీ.. ఇప్పుడే చూశాను, మీరు బ్లాగుల గురించి రాసినవన్నీ.. చిన్న చిన్న పదాల్లో భలేగా రాస్తున్నారు...
ReplyDelete