Saturday, October 31, 2009

శ్రీ చారిజి ఒక పరిచయం



నా గురు దేవులు పుస్తక విరచిత
శ్రీ చారిజి గారు
పూర్వాశ్రమం లో కార్పోరేట్ ఎగ్జిక్యూటివ్
తన గురుదేవుల సహజ మార్గ రాజయోగ పధ్ధతి ని
ప్రపంచానికి తెలిపిన వారు
కర్మ యోగి
రాజ యోగ పధ్ధతి గురించి ధ్యాన పధ్ధతి గురించి అనర్గళంగా
జన బాహుళ్యానికి అర్థమయ్యేలా విసదీకరించినవారు !
నివాసం మద్రాసు (చెన్నై) మహానగరం
తనదైన 'ఆంగ్ల భాషా' పాటవం ఆయన అనర్గళ ఉపన్యాస ఝరి!

ఛీర్స్
జిలేబి.

3 comments:

  1. మీరు సహజమార్గాన్వేషులా? ఇది అనుకరించేవారు చాలా మందే వున్నట్టున్నారు కదా బ్లాగుల్లో ?

    ReplyDelete
  2. భారారె గారూ

    ఇది సరికొత్త సీరియల్ ! బ్లాగ్ పెర్లతో చేసిన విన్యాసాన్ని గుర్థు పెట్టుకుని ఈ చిన్ని ప్రయోగం ! వెబ్ దునియా లో నేను సేర్చ్ చేసిన నాకు తెలిసిన లేక చదివిన "లివింగ్ మాస్టెర్స్" పరిచయం ఈ "ఒక పరిచయం" శీర్షిక!

    ప్రయోగం కాబట్టి ఇందులో అందరూ పాత్రలే - పాత్రులే !

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
  3. మా మాష్టర్ చారీజి గారు. ఆయన గురుదేవులు, బాబూజి మా అందరికీ గురువు. సంతోషం. ఈ టపా చదువుతుంటే ఏదో సంతృప్తి.

    ReplyDelete