Wednesday, October 28, 2009

జాలం - కూడలి- హారం

జారువాలు బ్లాగు రుచులతో
లంబోదర విరచిత వ్యాస భారతం దీటుగా
బ్లాగ్ రచయితల కూడలి హారం జాలం
దిన దిన ప్రవర్ధమానం గా వర్ధిల్లాలి అన్న
ఆశయాలతో ఈ బ్లాగు ల పేర్లతో
అల్లిన పద ప్రబన్దం
ఈ టపా తో పరిసమాప్తి!
మళ్ళీ సమయం వచినప్పుడు
మరో మారు ఈ ప్రహేళిక పునః ఆరంభం !!

ఛీర్స్
జిలేబి.

2 comments:

  1. బాగుందండి...
    కానీ చిన్న సందేహం... అన్యధా భావించకండి...
    పద ప్రబన్దం కాదేమో?
    పద ప్రబంధం అని వ్రాయాలేమో!
    మీరు సరిగానే రాసుంటే క్షమించండి.

    ReplyDelete
  2. అయ్యో ఆపేసారా? ఎందుకని?

    ReplyDelete