జారువాలు బ్లాగు రుచులతో
లంబోదర విరచిత వ్యాస భారతం దీటుగా
బ్లాగ్ రచయితల కూడలి హారం జాలం
దిన దిన ప్రవర్ధమానం గా వర్ధిల్లాలి అన్న
ఆశయాలతో ఈ బ్లాగు ల పేర్లతో
అల్లిన పద ప్రబన్దం
ఈ టపా తో పరిసమాప్తి!
మళ్ళీ సమయం వచినప్పుడు
మరో మారు ఈ ప్రహేళిక పునః ఆరంభం !!
ఛీర్స్
జిలేబి.
మనమే!
-
*మనమే!*
*ఆఫీసు వారిచే “రిటైర్డ్” అని ప్రకటించబడిన తర్వాత, అప్పటి నుండి సమయాన్ని
గడపడం అనేది అన్ని ఉద్యోగులకు మరియు ఎగ్జిక్యూటివ్లకు తలపోటుగా మారుతుంది...
1 hour ago
బాగుందండి...
ReplyDeleteకానీ చిన్న సందేహం... అన్యధా భావించకండి...
పద ప్రబన్దం కాదేమో?
పద ప్రబంధం అని వ్రాయాలేమో!
మీరు సరిగానే రాసుంటే క్షమించండి.
అయ్యో ఆపేసారా? ఎందుకని?
ReplyDelete