Saturday, January 28, 2012

వినా మనమోహనం !!

వినా మనమోహనం ననా ధో ననా ధః 

సదా మనమోహనం స్మరామి స్మరామి

హరే మనమోహనం ప్రసీద ప్రసీద

ప్రియం మనమోహనం  ప్రయచ్ఛ ప్రయచ్ఛ !



చీర్స్

జిలేబి.

5 comments:

  1. తెలుగు పాటలు గారు,

    ఇది మన మోహన చోరీ ప్రభాత గీతం !!!

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  2. మీ స్థాయిని అందుకోలేను..........

    ReplyDelete
  3. DSR Murthy గారు,

    భలే వారండీ మీరు. !

    అది నా వాక్యం కాదు. మా చో రామస్వామి గారిది!

    తుగ్లక్ అన్న తమిళ పత్రిక ప్రతి సంవత్సరం ఒక రీడర్స్ మీట్ పెడతారు. అందులో వారన్న వాక్యం అది ! తమిళ లోకం లో వీరి పన్ అండ్ విట్ విపరీతం గా ప్రసిద్ధి. !


    కొంత వారి మాటలు విని విని ఆ సహవాస దోషం నాకూ పట్టు కుంది. అంతే !!



    నెనర్లు.

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  4. అర్ధమయిందండి....
    చొ రామస్వామి గారు తమిళనాడు "రాజకీయాలని" మొహమ్మద్ బీన్ తుగ్లక్ అనె నాటకం ద్వారా అక్కడి ప్రజలకి విస్లేషించిండంవలన బాగా ఆదరణ పొందింది. అందువలన తన పత్రికకు "తుగ్లక్" అని పేరు పెట్టారనుకుంట. కరెచ్టేనా జిలేబీ గారు. కామరాజు నాడ ఉన్నప్పుడనుకుంట, ఒక సారి చొ రామస్వామి గారిని దూరంగా ఉండి చూశాను.
    ధన్యవాదములు.......

    ReplyDelete