Monday, January 16, 2012

అయ్యారే జీవితం 'వావ్' నించి 'వార్' అయిపోయిందే !

బ్లాగ్ వారలు
జాగ్వార్ లో
షికారులు కొడు తూంటే


భం భం భళీ భళీ అని
బండి రాజధానీ లా
దూసుకు పోయింది


బ్లాగ్ వారల కి 
జాగ్ వార్ 
జా వార్
అంటే గుండెలు
ల్యాబ్ ల్యాబ్
అని  దిక్కూ దిక్కూ
మనే

ఏమిటో ఈ-వారలకి  
రాజధానీ లో కూడా
పార్లమెంటు సరిగ్గా
నడపడానికి అడ్డంకి

ఢిల్లీ చలో
రాజ్యం
వదిల్లెయ్
మంత్రి ఐ పో
బెటర్ జిలేబీస్
ఫ్రై నో వార్



చీర్స్
జిలేబి.

2 comments:

  1. యెందుకబ్బా..!? నాకేం అర్ధం కాలే!? అడిగానని అనుకోవద్దు.చెప్పకుండా దాటేయొద్దు.జాగ్వార్ లు, వార్లు మనకి అసలు వద్దు.ముద్దు ముద్దు..రాతలు,చురుకైన ,చలాకి అయిన మాటలు తప్ప సునిశితమైన హాస్యపు గుళికలు తప్ప మరేదీ వద్దని..చెప్పండి ..జిలేబీ.
    మీకు చక్కెర పంపుతాను.మాట మూటలని రంగరించి మరీ చెప్పండి .

    ReplyDelete
  2. వనజ వనమాలీ గారు,

    అదేనండీ నాకూ అర్థం కావడం లేదు. బ్లాగ్ గవ్వలు వదలి జాగ్వారు లు వదలి ఇవన్నీ ఎందుకో ? అంతా విష్ణు మాయ గా వుంది. ఏమి విష్ణు మాయో ! పెరుమాళ్ళ కే ఎరుక !

    డిల్లీ చలో !



    చీర్స్
    జిలేబి.

    ReplyDelete