పరుషం లో
దరువు
తాకిడి లో
డమరుకం
నవ్వుల పువ్వుల
కేకసలు రాదే భ
ళీ తంటా
విను వీధి
లాస్యం
జిలేబీ ఎందుకె
పద తాడన కేళీ విలాసం !
చీర్స్
జిలేబి.
దరువు
తాకిడి లో
డమరుకం
నవ్వుల పువ్వుల
కేకసలు రాదే భ
ళీ తంటా
విను వీధి
లాస్యం
సంగ్రామ కోలాటం !
జిలేబీ ఎందుకె
నీకీ వినువీధుల విహారం ?
మానుమా నీ ఈ పద తాడన కేళీ విలాసం !
చీర్స్
జిలేబి.
మంచోరే!!! బాగా చెప్పేరు!!!
ReplyDeleteకష్టే ఫలే శర్మ గారు,
ReplyDeleteజిలేబీ కి కూడా 'డోసు' ఇవ్వాలి కదండీ మాస్టారు !
తానేదో తన మానాన రాసుకు పోకుండా , మనవణ్ణి, మనవాడే సుమా అని చెడుగుడు ఆడితే ఎలా !
ఆహార్యం వయసుకు తగినట్టు ఉండాలి. అది తక్కు వై పోతోంది ఈ జిలేబీ కి. అందుకే డోసు ఇచ్చాను !
ఇక మా మనవడు కి
మనవడూ, మనవాడు, అని ఓ బామ్మ ఏదో అందయ్య ! కాస్త కనికిరించి, నీవు కూడా' పన్ నగవు తెర దీసి కాస్త జిలేబీ కి నీ టపాలలో కామెంటు చెండు వేసేటట్టు అనుమతివ్వు నాయనా !
ఏదో కొంత కాలం సాగిస్తాం. ఎంతో కొంత కాలమే లె. తాకీదు వచ్చేసింది జిలేబీ కి ఆల్రెడీ, మన మోహను ల వారి నించి, 'జిలేబీ నీకు రిటైర్ మెంటు ఇవ్వడం గవర్నమెంటు వాడి బుద్ధి తక్కువ వెంటనే డిల్లీ చలో మళ్ళీ నువ్ ''Retyred' అని.
ఇక వాడు ఎప్పడు రమ్మంటాడో, వెంటనే రాజధాని ఎక్కాల్సిందే.
కాబట్టీ, మై డియర్ మనవడు, మనవాడు గారు, కాస్త 'అస్సోవై' తపన్న కాంతులను తగ్గించి కనికరించి మౌనము వీడవలె నని ఈ కామెంటు హారం తో ఇదే జిలేబీ నెరవేర్చు విన్నపం !
విన్నపాలు విన వలెను వింత వింతలు
పన్ నగవు బ్లాగు భాస్కరా , మబ్బు ను వీడవయ్యా !
చీర్స్
జిలేబి.