మొన్నేదో కొత్త కణాన్ని , ఇప్పటి దాకా ప్రతిపాదన లో ఉన్న కణాన్ని ఫైవ్ సిగ్మా స్యూరిటీ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఎర్రర్ మూడున్నర మిల్లియన్ లో ఒకటో వంతట - దీటుగా చెప్పగలం ఇది ఉన్నది అని అన్నంత దాటీ గా చెప్పారని పేపర్లో చదివాకా మా అయ్యరు గారు,,
'కణానాం త్వా కణ పతిగుమ్ హవామహే' అన్నారు..
కణముల లో కణం అన్న మాట ఈ దైవ కణం..
కణా లన్నిటికీ వాటి ఉనికి వాటి మాస్ కి ఈ దైవ కణం మూలాధార మట
సో,,
'కణానాం త్వా కణ పతిగుమ్ హవామహే'!!
ఉంది అనే దాన్ని ఉంది అని చెప్ప డానికి ఎన్ని తంటాలు పడ వలసి వస్తోంది సుమీ అని హాశ్చర్య పోయా.. వాళ్ళ సెర్న్ రీసెర్చ్ సెంటర్ పది బిలియన్ డాలర్ల పై చిలుకు ఖర్చు తో కూడినద ట .
ఏ హిమాలయాల్లో నో లేకుంటే ఏ కుగ్రామం లో నో ఎ మూలో కూర్చుని ముక్కు మూసుకుని ఉన్నాడు ఉన్నది అన్న దాన్ని కనుక్కోగ ల మానవుడు ఓ వైపు,, దాన్ని ఉంది అని చూస్తే గాని ఉంది అని ఒప్పుకోలేని మానవుడు మరో వైపు, ఒకడి కి ఒకడి ప్రతి బింబం లా ఉండటం కూడా ప్రకృతి విశేషమే మో అనిపిస్తుంది మరి !
సో,, జిలేబి కావాలంటే డోంట్ బీ లేజీ సుమీ అని ప్రకృతి చెబ్తున్నది లా ఉన్నది ఈ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటే.. మీ రేమంటారు మరి ?
చీర్స్
జిలేబి.