జూన్ రెండన తారీఫు !
ధర్మ పక్షము నాడిగా ధర్మ మార్గ
మందు జనులెల్ల నుత్సాహ మతిశయింప
తెలుగు గడ్డకు రెండన తీరు లొచ్చె!
జూను రెండవ తారీకు చుక్క లొచ్చె!
మందు జనులెల్ల నుత్సాహ మతిశయింప
తెలుగు గడ్డకు రెండన తీరు లొచ్చె!
జూను రెండవ తారీకు చుక్క లొచ్చె!
కర్మ మార్గపు దారిన కాంగిరేసు
పూని విభజింపగ జనుల వునికి తెలిసె
బాగు పడుదురు మునుముందు భారతీయ
జనుల మాటకు విలువయు జాల కలిగె !
పూని విభజింపగ జనుల వునికి తెలిసె
బాగు పడుదురు మునుముందు భారతీయ
జనుల మాటకు విలువయు జాల కలిగె !
చిన్న రాష్ట్రాల పాలసీ చిగుర తొడిగె
దేశమున కిది మేలు సందేశము యన
నేడు తెలుగు వారి పలుకు నేర్పు తెలిసి
భాజపా కూడ జతగట్టి భాగ మయ్యె !
దేశమున కిది మేలు సందేశము యన
నేడు తెలుగు వారి పలుకు నేర్పు తెలిసి
భాజపా కూడ జతగట్టి భాగ మయ్యె !
దుష్ట పార్టీలనిరి వారు తోడుదొంగ
లనిరి తప్పేమియునులేదు రాజకీయ
నాటకము! జన వాహిని నాడి తెలియ
గుండె దిటవు గలిగి తెలంగాణ తెచ్చె!
లనిరి తప్పేమియునులేదు రాజకీయ
నాటకము! జన వాహిని నాడి తెలియ
గుండె దిటవు గలిగి తెలంగాణ తెచ్చె!
బాట యిదికాదని జనులు భావ గీతి
గ యిక తప్పొప్పుల సరితూకమును వలదు !
రాష్ట్రమునకు నేడు వలయు రాజ మార్గ
ము! శరవేగము బోవలె ముందు సాగ
గ యిక తప్పొప్పుల సరితూకమును వలదు !
రాష్ట్రమునకు నేడు వలయు రాజ మార్గ
ము! శరవేగము బోవలె ముందు సాగ
యింపుగా వచ్చినది వారి యిచ్చ ! తెలివి
గలిగి యాంధ్రుడు మేలగు కాల మిచ్చు
విభవమొప్పార సత్కీర్తి ప్రభలు తోడ
తేజరిల్లవలె భువిని దిక్కులదర!
తెలుగు వారి విజయములు దేశమునకు
నాత్మశక్తి యొసంగుచు నవత నిచ్చు
కాల గతిలోన మనకెల్ల! కరుణ జూపు
ధర్మపరులకు దైవమే దారి చూపు
కాన పునరంకితులు కండు జూను రెండు
నవ తెలంగాణ రాష్ట్రము నాది యనగ
నవ నవోజ్వల దివ్యాంధ్ర నాది యనగ
చెప్పి ఘనదీక్ష బూనుడీ చిత్తములను!
తెలుగు తేజమా యీదీక్ష తీసు కొనుము
తెలుగు వీరుడా యీదీక్ష తీసు కొనుము
తెలుగు యామినీ యీదీక్ష తీసు కొనుము
అందరీ దీక్ష గొనవలె యనె జిలేబి !
తెలుగు వీరుడా యీదీక్ష తీసు కొనుము
తెలుగు యామినీ యీదీక్ష తీసు కొనుము
అందరీ దీక్ష గొనవలె యనె జిలేబి !
శుభోదయం!
చీర్సు సహిత
చీర్సు సహిత
సావేజిత
జిలేబి